Telugu Lyrics
నీ రూపమే నా కనుల ముందు నిలిచెగా
ఓ చెలి కోపమా కనులు మూయగనే
నీ రూపమే నా కనుల ముందు నిలిచెగా
ఒక నిముషమున ఏమి జరిగెనో
ఒక నిముషమున ఏమి జరిగెనో
మనసున నా మనసున
అలజడి రేగెగా
ఓ చెలి కోపమా కనులు మూయగనే
నీ రూపమే నా కనుల ముందు నిలిచెగా
యదలోన దాచిన అందెలే
పదములు కూర్చిన వింతలే
రసములు పులికించెగా
ఆమె రూపము చూడగ
అంతరంగము పొంగెగా
ఆమె చూపులు సోకగా
అంతరంగము పొంగెగా
ఆమె చూపులు సోకగా
ప్రియురాలి ప్రేమలోని
పొంగును నేను చూడగా
ప్రియురాలి ప్రేమలోని
పొంగును నేను చూడగా
నా జన్మ ధన్యమాయెగా
నా జన్మ ధన్యమాయెగా
ఓ చెలి కోపమా కనులు మూయగనే
నీ రూపమే నా కనుల ముందు నిలిచెగా
ఏమిటమ్మా నీ కోపము
ఎందుకమ్మా నీ తాపము
కారణమెరుగక దోషమెవరెరుగరు
ప్రియుని తొలగించి ప్రియురాలిది
ప్రియుని తొలగించి ప్రియురాలిది
పరువమాయెగా
పరువమాయెగా
నీలాల కురులన్నీ
నీలాల కురులన్నీ
నేలరాలిన మల్లెలు
నీలాల కురులన్నీ
నేలరాలిన మల్లెలు
చూసియు చూడనటులు
చూడలేను నేనెంత
చూడలేను నేనెంత
నయనాభిరామా
నయనాభిరామా
English Lyrics / Transliteration
Nee roopame naa kanula mundu nilichegaa
O cheli kopamaa kanulu mooyagane
Nee roopame naa kanula mundu nilichegaa
Oka nimushmuna emi jarigeno
Oka nimushmuna emi jarigeno
Manasuna naa manasuna
Alajadi regegaa
O cheli kopamaa kanulu mooyagane
Nee roopame naa kanula mundu nilichegaa
Yadalona daachina andele
Padamulu koorchina vintale
Rasammulu pulikinchégaa
Aame roopamu choodagaa
Antharangamu pongégaa
Aame choopulu sokagaa
Antharangamu pongégaa
Aame choopulu sokagaa
Priyuraali premaloni
Pongunu nenu choodagaa
Priyuraali premaloni
Pongunu nenu choodagaa
Naa janma dhanyamaayegaa
Naa janma dhanyamaayegaa
O cheli kopamaa kanulu mooyagane
Nee roopame naa kanula mundu nilichegaa
Emitamma nee kopamu
Enduamma nee thaapamu
Kaaranaméru’gaka doshamévarerugaru
Priyunitholaginchi priyuraalidi
Priyunitholaginchi priyuraalidi
Paruvamaayégaa
Paruvamaayégaa
Neelaala kurulanni
Neelaala kurulanni
Nelaraalina mallelu
Neelaala kurulanni
Nelaraalina mallelu
Choosiyu choodanatlu
Choodalenu nénentha
Choodalenu nénentha
Nayanabhiraamaa
Nayanabhiraamaa