Telugu Lyrics
నా దారి చూపే
నీ వెలుగేలే
నేను నడిచే
మనసంతా నీదే
మమకారమే
కనులలో నువ్వే
కలవరమే
ఓ చెలి తార
నా దారి చూపే
నీ వెలుగేలే
నేను నడిచే
చిరుగాలి వీచే
నీ ఊసే
వెన్నెల్లో నడిచే
నీతోనే
ఒడిలో చేరే
నీ తోడే
మదిలో నిలిచే
నీ రూపే
ఓ చెలి తార
నా దారి చూపే
నీ వెలుగేలే
నేను నడిచే
కన్నెలకు
అందాలమ్మ
చిరునవ్వుల
ముత్యాలమ్మ
పల్లెలకు
పసిడితానమ్మ
ఆనందాల
లాలితానమ్మ
ఓ చెలి తార
నా దారి చూపే
నీ వెలుగేలే
నేను నడిచే
మనసంతా నీదే
మమకారమే
కనులలో నువ్వే
కలవరమే
English Lyrics / Transliteration
Naa daari choope
Nee velugele
Nenu nadiche
Manasanthaa needhe
Mamakareme
Kanulalo nuvve
Kalavarame
O cheli thaara
Naa daari choope
Nee velugele
Nenu nadiche
Chirugaali veche
Nee oose
Vennello nadiche
Neethone
Odilo chere
Nee thode
Madilo niliche
Nee rupe
O cheli thaara
Naa daari choope
Nee velugele
Nenu nadiche
Kannelaku
Andalamma
Chirunavvula
Muthyalamma
Pallelaku
Pasidithaanamma
Aanandala
Laalithaanamma
O cheli thaara
Naa daari choope
Nee velugele
Nenu nadiche
Manasanthaa needhe
Mamakareme
Kanulalo nuvve
Kalavarame