Telugu Lyrics
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
హెయ్ ఓ చిన్న దానా ఓ చిన్న దానా
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
ఆది నువ్వో ఆనందం నువ్వో
అంతకుమించి అందం నువ్వో
నీ నవ్వులు వింటే నా గుండెల్లో
పారాడేనండి పల్లకి
నీ మాటలు వింటే నా చెవుల్లో
మెరిసేనండి బంగారు గిలకి
అందంగా నా చెంత చేరగా
అపురూపంగా హత్తుకోవా
ఓ చిన్న దానా ఓ చిన్న దానా
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
లోకం లోన నన్నేలగ
జన్మించావని అనుకున్న
లోకంలోన నన్ను మాయ చేయ
బాలయ్యన్నను కలవాడేమో
నా కళ్ళతో కలలు కనే
నా ఊహలకు ఊపిరి పోసే
హే పసిపాపలా నన్ను చూసే
పవిత్రమైన మనసున్న
నా ప్రాణమా నా ప్రియతమా
నీవేనే నా లోకమా
ఓ చిన్న దానా ఓ చిన్న దానా
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
హెయ్ ఓ చిన్న దానా ఓ చిన్న దానా
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
ఆది నువ్వో ఆనందం నువ్వో
అంతకుమించి అందం నువ్వో
నీ నవ్వులు వింటే నా గుండెల్లో
పారాడేనండి పల్లకి
నీ మాటలు వింటే నా చెవుల్లో
మెరిసేనండి బంగారు గిలకి
అందంగా నా చెంత చేరగా
అపురూపంగా హత్తుకోవా
ఓ చిన్న దానా ఓ చిన్న దానా
నన్నెవరికి కట్టబెట్టే తానే
నా కళ్ళలోన నవరసాలు నింపి
నన్ను ఎవరంటు కొట్టే తానే
English Lyrics / Transliteration
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane
Hey O chinna daana O chinna daana
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane
Aadi nuvvo aanandam nuvvo
Anthakuminchi andam nuvvo
Nee navvulu vinte naa gundello
Paaraadenandi pallaki
Nee maatalu vinte naa chevullo
Merisenandi bangaru gilaki
Andamga naa chenthe cheragaa
Apoorupamga hattukovaa
O chinna daana O chinna daana
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane
Lokam lona nannelaaga
Janminchaavani anukunna
Lokam lo na nannu maaya cheya
Baalayannanu kalavaademo
Naa kallatho kalalu kane
Naa oohalaku oopiri pose
Hey paapa la nannu chuse
Pavitramaina manasunna
Naa praanamaa naa priyathamaa
Neevene naa lokamaa
O chinna daana O chinna daana
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane
Hey O chinna daana O chinna daana
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane
Aadi nuvvo aanandam nuvvo
Anthakuminchi andam nuvvo
Nee navvulu vinte naa gundello
Paaraadenandi pallaki
Nee maatalu vinte naa chevullo
Merisenandi bangaru gilaki
Andamga naa chenthe cheragaa
Apoorupamga hattukovaa
O chinna daana O chinna daana
Nannevariki kattabette thaane
Naa kallalona navarasalu nimpi
Nannu evarantu kotte thaane