Telugu Lyrics
నన్ను క్షమించు ఓ దైవమా
ఇక నీ చరణాలకే నిన్ను శరణు కోరితి
నేనున్న లోకంలో నేనూ ఒక రాయిని
నీకోసమే నేనెపుడు బలి కాగ వచ్చితి
ఓ దైవమా ఓ దైవమా
నన్ను క్షమించు ఓ దైవమా
ఇక నీ చరణాలకే నిన్ను శరణు కోరితి
నేనున్న లోకంలో నేనూ ఒక రాయిని
నీకోసమే నేనెపుడు బలి కాగ వచ్చితి
హే…
అలసినా అలసినా
నా హృదయం అలసినా
ఏమైపోయినా
నా దేవుడా…
నీకంటూ ఒక మనిషిని
నీవే సృష్టించిన దైవమా
నీరజానన సదాశ్రయ
అందమైన ఆశ్రయ
నీవు చేసిన ఈ జగతిలో
నేనూ ఒక జీవిని
నీవు సృష్టించిన రాయిని
నీకోసమే బలి కాగ వచ్చితి
ఓ దైవమా ఓ దైవమా
నన్ను క్షమించు ఓ దైవమా
చిన్ని కనులకు
నీ రూపు చేరలేక
తల్లడిల్లి పోయి
నా దేవుడా…
నీవే లేని లోకంలో
నన్ను విడువకు ఓ దైవమా
నీవే లోకం నీవే ప్రాణం
నీవే నా దైవం
నీవు సృష్టించిన రాయిని
నీకోసమే బలి కాగ వచ్చితి
ఓ దైవమా ఓ దైవమా
నన్ను క్షమించు ఓ దైవమా
ఇక నీ చరణాలకే నిన్ను శరణు కోరితి
నేనున్న లోకంలో నేనూ ఒక రాయిని
నీకోసమే నేనెపుడు బలి కాగ వచ్చితి
English Lyrics / Transliteration
Nannu Kshaminchu O Daivama
Ika Nee Charanalake Ninnu Sharana Koriti
Nenunna Lokamlo Nenu Oka Raini
Neekosame Neneppudu Bali Kaaga Vachiti
O Daivama O Daivama
Nannu Kshaminchu O Daivama
Ika Nee Charanalake Ninnu Sharana Koriti
Nenunna Lokamlo Nenu Oka Raini
Neekosame Neneppudu Bali Kaaga Vachiti
He…
Alasina Alasina
Naa Hrudayam Alasina
Emipotaina
Naa Devuda…
Neekantu Oka Manishini
Neeve Srushtinchina Daivama
Neerajanaana Sadaashraya
Andamaina Aashraya
Neevu Chesina Ee Jagathilo
Nenu Oka Jeevini
Neevu Srushtinchina Raini
Neekosame Bali Kaaga Vachiti
O Daivama O Daivama
Nannu Kshaminchu O Daivama
Chinni Kanulaku
Nee Roopu Cheraleka
Thalladilli Poi
Naa Devuda…
Neeve Leni Lokamlo
Nannu Viduvaku O Daivama
Neeve Lokam Neeve Pranam
Neeve Naa Daivam
Neevu Srushtinchina Raini
Neekosame Bali Kaaga Vachiti
O Daivama O Daivama
Nannu Kshaminchu O Daivama
Ika Nee Charanalake Ninnu Sharana Koriti
Nenunna Lokamlo Nenu Oka Raini
Neekosame Neneppudu Bali Kaaga Vachiti