Telugu Lyrics
నా యెద లో దేవ నీ
నా మనసు దేవ నీ
నీ రూపమే శంకరం
నీ నామమే శ్రీకరం
ఓ దేవ నీ ఓ దేవ నీ
అణువణున నిండినది
అందముగా విరిసినది
నీ సృష్టి కి నీవే సాక్షి
నీ ఊసులొన ఆనందం
నీ కళ్ళలోనా ఆనందం
నా జీవితమే నీ గానం
ఓ దేవ నీ ఓ దేవ నీ
కాల గమనమున నీవే
కరుణామయిన రూపం
సంగీత ధ్వని నీవే
సృష్టికి మూల కారణం
ఓ దేవ నీ ఓ దేవ నీ
నా యెద లో దేవ నీ
నా మనసు దేవ నీ
English Lyrics / Transliteration
Naa yeda lo deva nee
Naa manasu deva nee
Nee roopame shankaram
Nee naamame shreekram
O deva nee o deva nee
Anuvanuna nindinadi
Andamuga virisinadi
Nee srushti ki neeve saakshi
Nee usulona aanandam
Nee kallalona aanandam
Naa jeevitame nee gaanam
O deva nee o deva nee
Kaala gamanmuna neeve
Karunamayina roopam
Sangeetha dhwani neeve
Srushtiki moola kaaranam
O deva nee o deva nee
Naa yeda lo deva nee
Naa manasu deva nee