Telugu Lyrics
నీవయ్య నీవయ్య
నా చేయుత నివ్వయ్య
నా చింతల తీర్చయ్య
ఓ దేవ ఫణేశా
నీవయ్య నీవయ్య
నా చేయుత నివ్వయ్య
నా చింతల తీర్చయ్య
అడవిని కమ్మిన చీకటిలో
అడుగులు తొట్రుపడగ
తడయక వచ్చెను నాకు
వరమిచ్చెను దయతో
ఓ దేవ ఫణేశా
నీవయ్య నీవయ్య
నా చేయుత నివ్వయ్య
నా చింతల తీర్చయ్య
హరిహర బ్రహ్మలు
కలిసిన రూపాని
అగ్ని కన్నుల
అమృతము నింపే
నా భీతి తొలగించి
కాపాడగ రావయ్య
ఓ దేవ ఫణేశా
నీవయ్య నీవయ్య
నా చేయుత నివ్వయ్య
నా చింతల తీర్చయ్య
English Lyrics / Transliteration
Nīvayya nīvayya
Nā cēyuta nivvayya
Nā cintala tīrcayyya
Aḍavini kam’mina cīkaṭilō
Aḍugulu toṭrupaḍaga
Taḍayaka vaccenu nāku
Varamiccenu dayatō
O deva phaṇēśā
Nīvayya nīvayya
Nā cēyuta nivvayya
Nā cintala tīrcayyya
Harihara brahmulu
Kalisina rūpāni
Agni kannula
Amr̥tamu nimpē
Nā bhīti tolagin̄ci
Kāpāḍaga rāvayya
O deva phaṇēśā
Nīvayya nīvayya
Nā cēyuta nivvayya
Nā cintala tīrcayyya