Telugu Lyrics
ఓ! గణపయ్యా గణపయ్యా
ఓ! గణపయ్యా గణపయ్యా
ఓ! గణపయ్యా గణపయ్యా
తందనానా తందనానా
తందనానా తందనానా
తందనానా తందనానా
తందనానా తందనానా
జగమేలే ఓంకారమా
అఖిలాండ కోటి బ్రహ్మాండమా
ఘనసార విలేపనా
గజవదనా నీవే గణపతివయ్యా
అడుగులో అడుగు పడి
ఆడే కోతిలా
అందరినీ ఆడిస్తుంటావు
అడ్డాలెన్నో గెంటేస్తావు
అంగారకా నిను చూడంగా
ఆనందం కలిగేనయ్యా
తందనానా తందనానా
తందనానా తందనానా
తందనానా తందనానా
తందనానా తందనానా
ఓ! గణపయ్యా గణపయ్యా
ఓ! గణపయ్యా గణపయ్యా
ఓ! గణపయ్యా గణపయ్యా
ఓ! గణపయ్యా గణపయ్యా
నిను కొలిచిన వారికే
అండగా నిలిచే దైవమా
సకల సంపదలకి
మూలమయిన ఓ శార్వమా
శుభకార్యములన్నిటిలో
ముందుగా నిను పూజింతుమయ్యా
ఓంకార నాదాను సంభూతమా
ఏకాక్షర ధీమహి
విఘ్నేశ్వరాయ విద్మహే
తన్నో ధీశ్వరాయ ధీమహి
తన్నో భృతాయ ప్రచోదయాత్
గుండెల నిండా నిన్నే నింపి
కొలిచే భక్తులని
కరుణతో కాపాడే
కరుణాకటాక్షమా
నందనందన నీవే
మాకు సర్వం కదయ్యా
English Lyrics / Transliteration
O! Ganapayya Ganapayya
O! Ganapayya Ganapayya
O! Ganapayya Ganapayya
Tandanana Tandanana
Tandanana Tandanana
Tandanana Tandanana
Tandanana Tandanana
Jagamele Omkarama
Akhilaanda Koti Brahmandama
Ghanasaara Vilepana
Gajavadhana Neeve Ganapathivayya
Adugulo Adugu Padi
Aade Kothila
Andarini Aadistuntaavu
Addalenno Gentaistaavu
Angaaraka Ninu Choodangaa
Aanandam Kaligenayya
Tandanana Tandanana
Tandanana Tandanana
Tandanana Tandanana
Tandanana Tandanana
O! Ganapayya Ganapayya
O! Ganapayya Ganapayya
O! Ganapayya Ganapayya
O! Ganapayya Ganapayya
Ninu Kolichina Vaarike
Andagaa Niliche Daivama
Sakala Sampadalaki
Moolamayina O Shaarvama
Shubhakaryamulannitilo
Mundugaa Ninu Poojinthumayya
Omkaara Naadaan Sambhootama
Ekaakshara Dheemahi
Vighneshwaraya Vidmahe
Tanno Dheeswaraya Dheemahi
Tanno Bhruthaya Prachodayaat
Gundela Nindaa Ninne Nimpi
Koliche Bhakthulani
Karunatho Kaapaade
Karunaakataakshama
Nandana Nandana Neeve
Maaku Sarvam Kadayya