Telugu Lyrics
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
ఓ జాబిలి ఓ జాబిలి
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
నీ ప్రేమకు లోకం
నన్నెంతో కొలుస్తుంది
నీ అందమే లోకం
నన్నెంతో అలుస్తుంది
నవ రాగర శిఖరాలు
నీ చెంతకు చేరగా
నీ రూపమే చందమామ
నా నుదుట తిలకమవగా
ఓ జాబిలి ఓ జాబిలి
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
నీతో నడచి నడచి
కాలం వగచి వగచి
సంగీతం అయ్యేలా
నీతో కలసి కలసి
లోకం మరచి మరచి
సత్యం అయ్యేలా
నీ మనసు నా మనసు
ఒక్కటయిపోయే వేళ
మొలకైన ఓ కల
పులకించె నా దేహ
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
నీ ప్రేమకు లోకం
నన్నెంతో కొలుస్తుంది
నీ అందమే లోకం
నన్నెంతో అలుస్తుంది
నవ రాగర శిఖరాలు
నీ చెంతకు చేరగా
నీ రూపమే చందమామ
నా నుదుట తిలకమవగా
ఓ జాబిలి ఓ జాబిలి
నీ తోడు నీడగా
చేరుకుంటా రా రా
English Lyrics / Transliteration
Nee thodu needaga
Cherukunta ra ra
O Jaabili O Jaabili
Nee thodu needaga
Cherukunta ra ra
Nee premaku lokam
Nannentho kolustundi
Nee andame lokam
Nannentho alustundi
Nava raagara sikharalu
Nee chentaku cheraga
Nee roopame chandamama
Naa nuduta tilakamavaga
O Jaabili O Jaabili
Nee thodu needaga
Cherukunta ra ra
Neetho nadachi nadachi
Kaalam vagachi vagachi
Sangeetham ayyela
Neetho kalasi kalasi
Lokam marachi marachi
Satyam ayyela
Nee manasu naa manasu
Okkatayipoye vela
Molakaina o kala
Pulakinche naa deha
Nee thodu needaga
Cherukunta ra ra
Nee thodu needaga
Cherukunta ra ra
Nee premaku lokam
Nannentho kolustundi
Nee andame lokam
Nannentho alustundi
Nava raagara sikharalu
Nee chentaku cheraga
Nee roopame chandamama
Naa nuduta tilakamavaga
O Jaabili O Jaabili
Nee thodu needaga
Cherukunta ra ra