Telugu Lyrics
ఎగిరిపోతే నేనేమి చేయనా
ఓ రాధ గోరింక ఓ రాధ గోరింక
ఎటువైపు నీ దారి చెప్పేదెలా
ఓ కలల గోరింక ఓ కలల గోరింక
ఎగిరిపోతే నేనేమి చేయనా
ఓ రాధ గోరింక ఓ రాధ గోరింక
ఎటువైపు నీ దారి చెప్పేదెలా
ఒంటరి హృదయమా.. ఒంటరి కనులతో
వేసారిపోనా.. వేచివుండనా
ఓ కలల గోరింక ఓ కలల గోరింక
ఎగిరిపోతే నేనేమి చేయనా
నన్ను వదిలిపోతే.. నేనెటు వెళ్లనా
నీతోనే వెళతా.. వెన్నెలా..
నీతోనే వెళతా.. వెన్నెలా..
మెల్లగా.. మెల్లగా..
మెరుపులా.. మెరుపులా..
కలిసిపో.. కలిసిపో..
కలలన్నీ.. నిజమై..
ఓ కలల గోరింక ఓ కలల గోరింక
ఎగిరిపోతే నేనేమి చేయనా
ఓ రాధ గోరింక ఓ రాధ గోరింక
ఎటువైపు నీ దారి చెప్పేదెలా
మెల్లగా.. మెల్లగా..
మెరుపులా.. మెరుపులా..
కలిసిపో.. కలిసిపో..
కలలన్నీ.. నిజమై..
చిన్ని చిన్ని అడుగులతో..
నాతో అడుగేసి..
పయనం మొదలు పెడితే..
నీతోనే.. నీతోనే..
నీతోనే.. నీతోనే..
అడుగులో అడుగేసి..
నీతోనే.. నీతోనే..
నీతోనే.. నీతోనే..
ఓ కలల గోరింక ఓ కలల గోరింక
ఎగిరిపోతే నేనేమి చేయనా
ఓ రాధ గోరింక ఓ రాధ గోరింక
ఎటువైపు నీ దారి చెప్పేదెలా
ఒంటరి హృదయమా.. ఒంటరి కనులతో
వేసారిపోనా.. వేచివుండనా
ఓ కలల గోరింక ఓ కలల గోరింక
ఎగిరిపోతే నేనేమి చేయనా
English Lyrics / Transliteration
Egiripothe nenemi cheyana
O Radha gorinka o Radha gorinka
Etuvaippu nee daari cheppedela
O kalala gorinka o kalala gorinka
Egiripothe nenemi cheyana
O Radha gorinka o Radha gorinka
Etuvaippu nee daari cheppedela
Ontari hrudayama.. ontari kanulatho
Vesaaripona.. vechivundana
O kalala gorinka o kalala gorinka
Egiripothe nenemi cheyana
Nannu vadilipothe.. nenetu vellana
Neethone velatha.. vennela..
Neethone velatha.. vennela..
Mellaga.. mellaga..
Merupula.. merupula..
Kalisipo.. kalisipo..
Kalalanni.. nijamai..
O kalala gorinka o kalala gorinka
Egiripothe nenemi cheyana
O Radha gorinka o Radha gorinka
Etuvaippu nee daari cheppedela
Mellaga.. mellaga..
Merupula.. merupula..
Kalisipo.. kalisipo..
Kalalanni.. nijamai..
Chinni chinni adugulatho..
Naatho adugesi..
Payanam modalu pedithe..
Neethone.. neethone..
Neethone.. neethone..
Adugulo adugesi..
Neethone.. neethone..
Neethone.. neethone..
O kalala gorinka o kalala gorinka
Egiripothe nenemi cheyana
O Radha gorinka o Radha gorinka
Etuvaippu nee daari cheppedela
Ontari hrudayama.. ontari kanulatho
Vesaaripona.. vechivundana
O kalala gorinka o kalala gorinka
Egiripothe nenemi cheyana