Telugu Lyrics
నా కళ్ళనిండా నీ రూపేలే
ఓ కన్నె పూవా ఓ కన్నె పూవా
నా గుండె నిండా నీ పేరేలే
నా గుండె నిండా నీ పేరేలే
నీలి కళ్ళ పాపలోన
మేలుకొన్న ఆశవోలే
మెల్లమెల్లగా వచ్చెసావే
ఏమాయె నే
పొన్నపూల దండలోన
ముడిపడేటి ఊహవోలే
మెల్లమెల్లగా అల్లుకున్నావే
ఏమాయె నే
ఏడడుగుల బంధమంటూ
వేసుకునే వేళలో
ముద్దొలికించు పెదవులన్ని
మురిసిపోయే క్షణములో
ఓ కన్నె పూవా ఓ కన్నె పూవా
నా కళ్ళనిండా నీ రూపేలే
నా గుండె నిండా నీ పేరేలే
నీ నవ్వులోన నా ఊపిరి
నీ మాటలోన నా శ్రీకారం
నీ నడకలోన నా సంతోషం
నీ రూపమేలే నా సర్వస్వం
నీ నవ్వులోన నా ఊపిరి
నీ మాటలోన నా శ్రీకారం
నీ నడకలోన నా సంతోషం
నీ రూపమేలే నా సర్వస్వం
సిగ్గుపడే పున్నమిలో
అద్దమయిన నీ మొహమే
గుండెలోన దాచుకున్నా
చిన్నిదీ
పొద్దు వాలిపోతుంటే
మబ్బులోన నీ నీడ
కళ్ళలోన నిలుస్తుంటే
స్వర్గమే
నీ ఒడిలో ఒరిగిపోతే
ఏమైపోతానో
నేను కానంటే
నా ఊహల్లోన
నీ ఊసులు
వినాలంటే
నీ నవ్వులోన నా ఊపిరి
నీ మాటలోన నా శ్రీకారం
నీ నడకలోన నా సంతోషం
నీ రూపమేలే నా సర్వస్వం
ఓ కన్నె పూవా ఓ కన్నె పూవా
నా కళ్ళనిండా నీ రూపేలే
నా గుండె నిండా నీ పేరేలే
నా గుండె నిండా నీ పేరేలే
English Lyrics / Transliteration
Naa kallaniṇḍaa nee roopēle
O kanne poovaa O kanne poovaa
Naa guṇḍe niṇḍaa nee pērēle
Naa guṇḍe niṇḍaa nee pērēle
Neeli kaḷḷa paapalōna
Mēlukonna aaśavōle
Mellamellagaa vaccēsāvē
Ēmāye nē
Ponnapoola daṇḍalōna
Muḍipaḍēṭi oohavōle
Mellamellagaa allukunnaavē
Ēmāye nē
Ēḍaḍugula baṇḍhamantu
Vēsukune vēḷalō
Muddolikin̄cu pedavulanni
Murisipōyē kṣaṇamulō
O kanne poovaa O kanne poovaa
Naa kallaniṇḍaa nee roopēle
Naa guṇḍe niṇḍaa nee pērēle
Nee navvulōna naa oopiri
Nee māṭalōna naa śrīkāraṁ
Nee naḍakalōna naa santōṣaṁ
Nee roopamēlē naa sarvasvaṁ
Nee navvulōna naa oopiri
Nee māṭalōna naa śrīkāraṁ
Nee naḍakalōna naa santōṣaṁ
Nee roopamēlē naa sarvasvaṁ
Siggupaḍē punnamilō
Addamayina nee mohamē
Guṇḍelōna dācukunnā
Cinnadī
Poḍḍu vālipōtuntē
Mabbu lōna nee neeḍa
Kaḷḷalōna nilustuntē
Svargamē
Nee oḍilō origipōtē
Ēmaipōtānō
Nēnu kānantē
Naa oohallōna
Nee oosulu
Vinālantē
Nee navvulōna naa oopiri
Nee māṭalōna naa śrīkāraṁ
Nee naḍakalōna naa santōṣaṁ
Nee roopamēlē naa sarvasvaṁ
O kanne poovaa O kanne poovaa
Naa kallaniṇḍaa nee roopēle
Naa guṇḍe niṇḍaa nee pērēle
Naa guṇḍe niṇḍaa nee pērēle