Telugu Lyrics
నీ కళ్ళలో ఉంది నా ప్రాణం
ఎందుకో తెలుసా నువ్వే కదా నా లోకం
ఓ కాను పాపా ఓ కాను పాపా
నీ నవ్వులో ఉంది నా సంతోషం
ఎందుకో తెలుసా నువ్వే కదా నా ఆశయం
నింగిలో నిన్నే చూసా
చెట్టులో నిన్నే చూసా
రంగుల్లో నిన్నే చూసా
ప్రతిచోట నువ్వే నా దేవత
కనుపాపలో నిన్నే చూసా
గుండెల్లో నిన్నే చూసా
లోగిళ్ళలో నిన్నే చూసా
క్షణక్షణము నువ్వే నా ఊపిరి
ఓ కాను పాపా ఓ కాను పాపా
నీ కళ్ళలో ఉంది నా ప్రాణం
ఎందుకో తెలుసా నువ్వే కదా నా లోకం
అమ్మా అని పిలిచే ఆ పిలుపులో
నాకు దొరికే ఆ ప్రేమలో
ఈ జన్మకే ఫలితమయ్యా
నా కంటిపాప నువ్వయ్యా
నా అడుగుల సవ్వడి నువ్వే
నా పాటల సడి నువ్వే
ఈ గాలిలో నీ ఊసే
నా జీవితానికే దారే
ఓ కాను పాపా ఓ కాను పాపా
నీ కళ్ళలో ఉంది నా ప్రాణం
ఎందుకో తెలుసా నువ్వే కదా నా లోకం
ఓ కాను పాపా ఓ కాను పాపా
నీ నవ్వులో ఉంది నా సంతోషం
ఎందుకో తెలుసా నువ్వే కదా నా ఆశయం
నింగిలో నిన్నే చూసా
చెట్టులో నిన్నే చూసా
రంగుల్లో నిన్నే చూసా
ప్రతిచోట నువ్వే నా దేవత
కనుపాపలో నిన్నే చూసా
గుండెల్లో నిన్నే చూసా
లోగిళ్ళలో నిన్నే చూసా
క్షణక్షణము నువ్వే నా ఊపిరి
English Lyrics / Transliteration
Nee Kallalo Undhi Naa Praanam
Enduko Telusa Nuvve Kadha Naa Lokam
O Kanu Papa O Kanu Papa
Nee Navvulo Undhi Naa Santosham
Enduko Telusa Nuvve Kadha Naa Aashayam
Ningilo Ninne Choosaa
Chettulo Ninne Choosaa
Rangullo Ninne Choosaa
Prathichota Nuvve Naa Devatha
Kanupaapalo Ninne Choosaa
Gundello Ninne Choosaa
Logillalo Ninne Choosaa
Kshana Kshanamu Nuvve Naa Oopiri
O Kanu Papa O Kanu Papa
Nee Kallalo Undhi Naa Praanam
Enduko Telusa Nuvve Kadha Naa Lokam
Amma Ani Piliche Aa Pilupulo
Naaku Dorike Aa Premalo
Ee Janmake Phalithamayya
Naa Kantipaapa Nuvvayya
Naa Adugula Savvadi Nuvve
Naa Paatala Sadi Nuvve
Ee Gaalilo Nee Use
Naa Jeevithaanike Daare
O Kanu Papa O Kanu Papa
Nee Kallalo Undhi Naa Praanam
Enduko Telusa Nuvve Kadha Naa Lokam
O Kanu Papa O Kanu Papa
Nee Navvulo Undhi Naa Santosham
Enduko Telusa Nuvve Kadha Naa Aashayam
Ningilo Ninne Choosaa
Chettulo Ninne Choosaa
Rangullo Ninne Choosaa
Prathichota Nuvve Naa Devatha
Kanupaapalo Ninne Choosaa
Gundello Ninne Choosaa
Logillalo Ninne Choosaa
Kshana Kshanamu Nuvve Naa Oopiri