Telugu Lyrics
మీ గర్భాన దాచిన కథలేమిటో
ఓ నదులారా నదులారా
మీ ప్రవాహాన తెలిపేటి పాటలేమిటో
ఓ కొండలారా కొండలారా
మీ గర్భాన దాచిన కథలేమిటో
ఓ నదులారా నదులారా
మీ ప్రవాహాన తెలిపేటి పాటలేమిటో
కంటికి రెప్పలా కాపు కాస్తు
కాలానికి సాక్ష్యమై నిలుస్తు
కంటికి రెప్పలా కాపు కాస్తు
కాలానికి సాక్ష్యమై నిలుస్తు
మానవాళికి ఆశ్రయం ఇస్తు
మమకారం పంచేటి మాతృమూర్తులు
ఓ కొండలారా కొండలారా
మీ గర్భాన దాచిన కథలేమిటో
ఓ నదులారా నదులారా
మీ ప్రవాహాన తెలిపేటి పాటలేమిటో
పచ్చని చీర కట్టుకున్న వేళ
పుడమి తల్లికే అందం పూసిన వేళ
పచ్చని చీర కట్టుకున్న వేళ
పుడమి తల్లికే అందం పూసిన వేళ
కోనలన్నీ దాచుకున్న వింతలన్నీ
కాళ్ళ చెంత చేరి చెప్పాలిగా
ఓ కొండలారా కొండలారా
మీ గర్భాన దాచిన కథలేమిటో
ఓ నదులారా నదులారా
మీ ప్రవాహాన తెలిపేటి పాటలేమిటో
English Lyrics / Transliteration
Mee garbhaana daachina kathalemito
O nadulaara nadulaara
Mee pravaahaana telipeti paatalemito
O kondalaara kondalaara
Mee garbhaana daachina kathalemito
O nadulaara nadulaara
Mee pravaahaana telipeti paatalemito
Kantiki reppala kaapu kaastu
Kaalaniki saakshyamai nilustu
Kantiki reppala kaapu kaastu
Kaalaniki saakshyamai nilustu
Maanavaaliki aashrayam istu
Mamakaaram pancheti maatrumurthulu
O kondalaara kondalaara
Mee garbhaana daachina kathalemito
O nadulaara nadulaara
Mee pravaahaana telipeti paatalemito
Pachani cheera kattukunna vela
Pudami tallike andam poosina vela
Pachani cheera kattukunna vela
Pudami tallike andam poosina vela
Konalanni daachukunna vintalanni
Kaalla chenta cheri cheppaaliga
O kondalaara kondalaara
Mee garbhaana daachina kathalemito
O nadulaara nadulaara
Mee pravaahaana telipeti paatalemito