Telugu Lyrics
అలగడమే నీకసలా
క్షణమైనా ఉండలేనే
విరహంతో నీకసలా
కాలమేదో ఆగేలా
ఏమిట్రా నీ కసలా
గాలిలోని తరంగంలా
వెన్నెల నీ రూపంలా
కలలోనే కదిలేలా
కనులకే ఓ రాగంలా
నీ మనసుతో నడిచేలా
ఎదలోనే ఓ దాహంలా
మాటల్లో దాచుకోలేనే
నీ ప్రేమని ఇక దాచలేనే
మూగబోయిన పెదవులని
నా ఎదలో నిలిపేసానే
పడిపోయాను నీ కన్నులలో
నేను
నిన్నే నే కోరుకుంటున్నా
ఓ మనసా ఓ మనసా
అలగడమే నీకసలా
క్షణమైనా ఉండలేనే
విరహంతో నీకసలా
కాలమేదో ఆగేలా
ఏమిట్రా నీ కసలా
మనసుని దాచుకోలేనే
కలతని దాచుకోలేనే
క్షణమైనా నిన్నే తలచే
కనులని ఇక దాచలేనే
నేనేమన్నా పొరపాటున
కొంచం దూరం జరుగు
వస్తాను ఇక నీ వెంటే
నే
ఓ మనసా ఓ మనసా
అలగడమే నీకసలా
క్షణమైనా ఉండలేనే
విరహంతో నీకసలా
కాలమేదో ఆగేలా
ఏమిట్రా నీ కసలా
English Lyrics / Transliteration
Alagadame neekasala
Kshanamainaa undalene
Virahamtho neekasala
Kaalamedo aagela
Emitra nee kasala
Gaaliloni tarangamla
Vennela nee roopamla
Kalalone kadilela
Kanulake o raagamla
Nee manasutho nadichela
Edalone o daahamla
Maatallo dachukalene
Nee premani ika dachalene
Moogaboyina pedavulani
Naa edalo nilipesaane
Padipoyanu nee kannulalo
Nenu
Ninne ne korukuntunna
O manasa o manasa
Alagadame neekasala
Kshanamainaa undalene
Virahamtho neekasala
Kaalamedo aagela
Emitra nee kasala
Manasuni dachukalene
Kalathani dachukalene
Kshanamainaa ninne talache
Kanulani ika dachalene
Nenemanna porapatuna
Koncham dooram jarugu
Vastanu ika nee vente
Ne
O manasa o manasa
Alagadame neekasala
Kshanamainaa undalene
Virahamtho neekasala
Kaalamedo aagela
Emitra nee kasala