Telugu Lyrics
మనిషి ఓహో మనిషి
నీ జీవితమే ఓ యజ్ఞం
దైవానికి నీవే ఆహుతి
ఓ మనిషి ఓహో మనిషి
నీ జీవితమే ఓ యజ్ఞం
దైవానికి నీవే ఆహుతి
ఓ మనిషి ఓహో మనిషి
శోకం సుఖాలు రెండూ
జీవిత నాటకంలో
భాగాలే కదా మనిషి
భాగాలే కదా మనిషి
మంచికి చెడుకు అన్నీ
అనుభవించమనిషి
నీవు అనుభవించమనిషి
ఓ మనిషి ఓహో మనిషి
నీ జీవితమే ఓ యజ్ఞం
దైవానికి నీవే ఆహుతి
ఓ మనిషి ఓహో మనిషి
ఆశ నీకు గురువి
కామమే నీ గురువు
అంతరంగమందు
అగ్నిని రగిల్చుకొని
ఎందుకో వెదుకుతున్నావు
ఏదో తెలుసుకోబోయి
ఏదో తెలుసుకుంటున్నావు
శాంతి నీకు దొరకదు
నీవు దొరికితే తప్ప
నిన్ను నీవు తెలుసుకుంటే
నిన్ను నీవు తెలుసుకుంటే
నీకు శాంతి దొరుకుతుంది
నీకు శాంతి దొరుకుతుంది
ఓ మనిషి ఓహో మనిషి
నీ జీవితమే ఓ యజ్ఞం
దైవానికి నీవే ఆహుతి
ఓ మనిషి ఓహో మనిషి
English Lyrics / Transliteration
Manishi oho manishi
Nee jeevithame o yagnam
Daivaniki neeve ahuthi
O manishi oho manishi
Nee jeevithame o yagnam
Daivaniki neeve ahuthi
O manishi oho manishi
Shokam sukhala rendu
Jeevitha natakamlo
Bhagale kada manishi
Bhagale kada manishi
Manchiki cheduku anni
Anubhavinchamanishi
Neevu anubhavinchamanishi
O manishi oho manishi
Nee jeevithame o yagnam
Daivaniki neeve ahuthi
O manishi oho manishi
Aasha neeku guruvu
Kamame nee guruvu
Antharangamandu
Agnini ragilchukoni
Enduko vedukuthunavu
Edho telusukoboyi
Edho telusukuntunavu
Shanthi neeku dorakadu
Neevu dorikithe thappa
Ninnu neevu telusukunte
Ninnu neevu telusukunte
Neeku shanthi dorukuthundi
Neeku shanthi dorukuthundi
O manishi oho manishi
Nee jeevithame o yagnam
Daivaniki neeve ahuthi
O manishi oho manishi