Telugu Lyrics
దివి నుంచి దిగివచ్చిన దేవమ్మా
బాలల గాయాల నయం చేసే చేతిమ్మా
లోకాన దుఃఖాల తొలగించే తల్లివమ్మా
జీవితాన ఆశనిచ్చిన దీపమ్మా
ఓ మాతా తెరెసమ్మా, ఓ మాతా తెరెసమ్మా
కరుణామయి శ్రీ యేసు ప్రేమకై
సదా నీవంటె నిలచి నిరతము
ఆశ్రయంలేకున్న ఆర్తులకొరకు
నీకై పయనించావు లోకమందు
సేవయే నీజీవిత ధ్యేయమంటె
నీకై తోడు నిలిచి నీతో కలిసి
అంగవికలురొ ఆపన్నులకొరకు
నీకై పయనించె నా హృదయమంత
ఓ మాతా తెరెసమ్మా, ఓ మాతా తెరెసమ్మా
దివి నుంచి దిగివచ్చిన దేవమ్మా
బాలల గాయాల నయం చేసే చేతిమ్మా
లోకాన దుఃఖాల తొలగించే తల్లివమ్మా
జీవితాన ఆశనిచ్చిన దీపమ్మా
ఓ మాతా తెరెసమ్మా, ఓ మాతా తెరెసమ్మా
English Lyrics / Transliteration
Divi nunchi digivachina devamma
Balala gayala nayam chese chetamma
Lokana duhkala tolaginche tallivamma
Jeevithana ashaniachina deepamma
O Matha Teresamma, O Matha Teresamma
Karunamayi Sri Yesu premakai
Sada nivante nilachi niratamu
Ashrayam lenunna arthulakoraku
Neekai payaninchavu lokamandu
Seva ye nee jeevita dhyeyamante
Neekai todu nilachi neetho kalisi
Angavikalura a pannulakoraku
Neekai payaninchae naa hrudayamanta
O Matha Teresamma, O Matha Teresamma
Divi nunchi digivachina devamma
Balala gayala nayam chese chetamma
Lokana duhkala tolaginche tallivamma
Jeevithana ashaniachina deepamma
O Matha Teresamma, O Matha Teresamma