Telugu Lyrics
నీవు లేని లోకమే లేదుగా
అడుగు అడుగూ నీతోనే నడవగా
బ్రతుకు బంధమేగా
ఓ మై ఫ్రెండ్ నా ప్రియ మిత్రమా
నీవు లేని లోకమే లేదుగా
అడుగు అడుగు నీతోనే నడవగా
బ్రతుకు బంధమేగా
మదిలో రేగే ప్రతి ఆశ నీతో
నాతోనే నీవుంటావెందుకో
అనురాగాలన్నీ నీకు నాలో
పంచుకోవా మిత్రమా
మనసు పంచుకోగల తోడు నీవే
కనులు పంచుకోగల నీడ నీవే
ఒంటరైన వేళలో
ఎంతగానో తోడుగా
నీవున్నావయ్యా
ఓ మై ఫ్రెండ్ నా ప్రియ మిత్రమా
నీవు లేని లోకమే లేదుగా
అడుగు అడుగు నీతోనే నడవగా
బ్రతుకు బంధమేగా
కల్లోలం మదిలోన రేగినా
కన్నీరు నా కళ్ళలో నిండినా
నీ నవ్వులు చూస్తుంటే చాలుగా
మరచిపోతానయ్యా
సంతోషంలో, దుఃఖంలో
పక్కనే నువ్వుంటే చాలుగా
కాలమంతా నువ్వే
నా లోకమంతా నువ్వే
నిజమయ్యా
ఓ మై ఫ్రెండ్ నా ప్రియ మిత్రమా
నీవు లేని లోకమే లేదుగా
అడుగు అడుగు నీతోనే నడవగా
బ్రతుకు బంధమేగా
English Lyrics / Transliteration
Neevu leni lokame ledugaa
Adugu adugu neethone nadavagaa
Brathuku bandhamEgaa
O my friend na priya mithramaa
Neevu leni lokame ledugaa
Adugu adugu neethone nadavagaa
Brathuku bandhamEgaa
Madilo regE prathi aashee neetho
Naathone nee vuntaavenduko
Anuraagaalannii neeku naalo
PanchukOvaa mithramaa
Manasu panchukO gala thodu neeve
Kanulu panchukO gala needa neeve
Ontaraina vELalo
Enthagaano thodugaa
Nee vunnayyaa
O my friend na priya mithramaa
Neevu leni lokame ledugaa
Adugu adugu neethone nadavagaa
Brathuku bandhamEgaa
KallOlam madilona reginaa
Kanniru naa kallalo nindinaa
Nee navvulu choosthunte chaalugaa
Marachipotha nayyaa
SanthOshamlo, duhghamlo
Pakkane nuvvu nte chaalugaa
Kaalamantha nuvve
Naa lokamantha nuvve
Nijamayyaa
O my friend na priya mithramaa
Neevu leni lokame ledugaa
Adugu adugu neethone nadavagaa
Brathuku bandhamEgaa