Telugu Lyrics
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
నవ నవ శోభిత యవ్వనమా
హృదయమాయే నీ వశమా
ఏడు లోకాలు నీ అధీనమా
కొత్త కోరికల రారాజువా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
మగతను ఎన్నడూ చూడని
యద మది నే చేరేదను
కొత్త పాటని పాడమని
నా మనసులోన కోరేదను
మగతను ఎన్నడూ చూడని
యద మది నే చేరేదను
కొత్త పాటని పాడమని
నా మనసులోన కోరేదను
మొత్తము నీదే అయ్యుంటే
నను నీదుదాన్ని చేయవా
మొత్తము నీదే అయ్యుంటే
నను నీదుదాన్ని చేయవా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
కొత్త అందము నువ్వేలే
నా మనసే నీకు దొరికెలే
కొత్త గంధము నువ్వేలే
నా దారి నీతో కలిసెలే
కొత్త అందము నువ్వేలే
నా మనసే నీకు దొరికెలే
కొత్త గంధము నువ్వేలే
నా దారి నీతో కలిసెలే
అలమటించు మనసు కొరకై
నీ ఊపిరి దాచావా
అలమటించు మనసు కొరకై
నీ ఊపిరి దాచావా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
నవ నవ శోభిత యవ్వనమా
హృదయమాయే నీ వశమా
ఏడు లోకాలు నీ అధీనమా
కొత్త కోరికల రారాజువా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
ఓ నవీనా ఓ నవీనా
ఎందుకీ వయ్యారాల నీ చేవనా
English Lyrics / Transliteration
Endukee vayyarala nee chevana
O naveena o naveena
Endukee vayyarala nee chevana
Nava nava shobhita yavvanama
Hrudayamaye nee vashama
Yedu lokalu nee adheenama
Kotha korikala rarajuvva
O naveena o naveena
Endukee vayyarala nee chevana
O naveena o naveena
Endukee vayyarala nee chevana
Magathanu ennadoo choodani
Yada madhi ne cheredanu
Kotha paatani paadamani
Naa manasulona koredanu
Magathanu ennadoo choodani
Yada madhi ne cheredanu
Kotha paatani paadamani
Naa manasulona koredanu
Motham nee dhe ayyunte
Nanu needudaanni cheyava
Motham nee dhe ayyunte
Nanu needudaanni cheyava
O naveena o naveena
Endukee vayyarala nee chevana
O naveena o naveena
Endukee vayyarala nee chevana
Kotha andamu nuvvele
Naa manase neeku dorikele
Kotha gandhamu nuvvele
Naa dhari neetho kalisele
Kotha andamu nuvvele
Naa manase neeku dorikele
Kotha gandhamu nuvvele
Naa dhari neetho kalisele
Alamatinchu manasu korakai
Nee oopiri daachava
Alamatinchu manasu korakai
Nee oopiri daachava
O naveena o naveena
Endukee vayyarala nee chevana
O naveena o naveena
Endukee vayyarala nee chevana
Nava nava shobhita yavvanama
Hrudayamaye nee vashama
Yedu lokalu nee adheenama
Kotha korikala rarajuvva
O naveena o naveena
Endukee vayyarala nee chevana
O naveena o naveena
Endukee vayyarala nee chevana