Telugu Lyrics
నమ్మితి నిన్ను శ్రీ పాండురంగ
భక్త వరద శ్రీ పాండురంగ
ప్రాణనాధ శ్రీ పాండురంగ
అడుగడుగున ఆడుకొందువని
ఆశలన్ని ఆరిపోయిన
వడివడిగ వచ్చి నన్ను కరుణించవా
వెంకటరమణ శ్రీ పాండురంగ
నందగోపాల శ్రీ పాండురంగ
నవమోహన శ్రీ పాండురంగ
ఆలరాల శ్రీ పాండురంగ
అందరిలోన శ్రీ పాండురంగ
ఇంత మోసము చేయుట న్యాయమే
ఏమి నా కర్మము
శాంతినొసగి నను రక్షించవా
శంఖ చక్ర శ్రీ పాండురంగ
English Lyrics / Transliteration
Nammiti ninnu Sri Panduranga
Bhakta Varada Sri Panduranga
Prananadha Sri Panduranga
Aduguduguna aadukondavani
Ashalanni aaripoyina
Vadi Vadiga vachi nannu karuninchava
Venkataramana Sri Panduranga
Nandagopala Sri Panduranga
Navamohana Sri Panduranga
Aalarala Sri Panduranga
Andarilona Sri Panduranga
Inta mosamu cheyuta nyayame
Emi na karmamu
Shantinōsagi nanu rakshinchava
Shankha chakra Sri Panduranga