Telugu Lyrics
ఓ ప్రభు యేసు
నీ చిత్తమే నాకు
నీ చిత్తమే నాకు
నీవు చూపిన దారిలో
నేను నడుతును యేసు
నా శోధములన్నిట
నాదు నీడవు నీవే
నేనన్నది నీ సృష్టి
నా బ్రతుకన్నది నీ దానము
నీ నామమునకే
యెల్ల కాలము స్తుతి
స్తోత్రములు
ఓ ప్రభు యేసు
ఓ ప్రభు యేసు
నీ చిత్తమే నాకు
నీ చిత్తమే నాకు
నా నోట పాటలు
నీ మహిమనే చాటాలి
నా చేతలన్నియు
నీ ప్రేమనే పలకాలి
లోకమున నీ సువార్త
నే పంచుకొను భాగ్యము
నాకు దయచేయు యేసు
యెల్ల కాలము
ఓ ప్రభు యేసు
ఓ ప్రభు యేసు
నీ చిత్తమే నాకు
నీ చిత్తమే నాకు
English Lyrics / Transliteration
O Prabhu Yesu
Nee chittame naaku
Nee chittame naaku
Neevu choopina daarilo
Nenu naduthunu Yesu
Naa shodhamulannita
Naadu needavu neeve
Nenannadi nee srushti
Naa brathukannadi nee daanamu
Nee naamamunake
Yella kaalamu stuthi
Sotramulu
O Prabhu Yesu
O Prabhu Yesu
Nee chittame naaku
Nee chittame naaku
Naa nota paatalu
Nee mahimane chaataali
Naa chethalanniyu
Nee premane palakaali
Lokamuna nee suvaartha
Ne panchukonu bhaagyamu
Naaku dayacheyu Yesu
Yella kaalamu
O Prabhu Yesu
O Prabhu Yesu
Nee chittame naaku
Nee chittame naaku