Telugu Lyrics
ఓ ప్రేమ నా ప్రేమ
నా ప్రాణమా నా నేస్తమా
నీవేగా నా సర్వస్వమా
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా ప్రాణమా నా నేస్తమా
నీవేగా నా సర్వస్వమా
వేచే కన్నులకే దొరికావులే
చేరే దారులన్ని తెరిచావులే
వేచే కన్నులకే దొరికావులే
చేరే దారులన్ని తెరిచావులే
కాలం కరిగిపోనా
నీతో కలసిపోనా
నాలో నిండిపోనా
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా ప్రాణమా నా నేస్తమా
నీవేగా నా సర్వస్వమా
మదిలో తెలిపిన ఆశలన్నీ
నువ్వే తీర్చిన నవ్వులన్నీ
మదిలో తెలిపిన ఆశలన్నీ
నువ్వే తీర్చిన నవ్వులన్నీ
ఒకటే మనసులే
ఒకటే ఊహలే
ఒకటే బాసలే
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా ప్రాణమా నా నేస్తమా
నీవేగా నా సర్వస్వమా
English Lyrics / Transliteration
O Prema Na Prema
Naa Praanamaa Naa Nesthamaa
Neevega Naa Sarvasvamaa
O Prema Na Prema
O Prema Na Prema
Naa Praanamaa Naa Nesthamaa
Neevega Naa Sarvasvamaa
Veche Kannulake Dorikaavuley
Cherae Daarulanni Therichaavuley
Veche Kannulake Dorikaavuley
Cherae Daarulanni Therichaavuley
Kaalam Karigiponaa
Neetho Kalasiponaa
Naalo Nindiponaa
O Prema Na Prema
O Prema Na Prema
Naa Praanamaa Naa Nesthamaa
Neevega Naa Sarvasvamaa
Madilo Telipina Aashalanni
Nuvve Theerchina Navvulanni
Madilo Telipina Aashalanni
Nuvve Theerchina Navvulanni
Okate Manasule
Okate Oohale
Okate Baasale
O Prema Na Prema
O Prema Na Prema
Naa Praanamaa Naa Nesthamaa
Neevega Naa Sarvasvamaa