Telugu Lyrics
ఒక పురాణము ఒక కావ్యము
ఓ ప్రేమ నీవే ఒక వేదము
ఒక పురాణము ఒక కావ్యము
అందాల తీరపు అందాల దారపు
అందాల తీరపు అందాల దారపు
రసఝరివే నీవు
ఓ ప్రేమ నీవే ఒక వేదము
ఒక పురాణము ఒక కావ్యము
మెల్లగా కదిలి మౌనముగా
మదిలో నిండిన మధురముగా
మెల్లగా కదిలి మౌనముగా
మదిలో నిండిన మధురముగా
మదిని మించిన మరుమల్లె మాలగా
మదిని మించిన మరుమల్లె మాలగా
విరిసేవు నీవు
ఓ ప్రేమ నీవే ఒక వేదము
ఒక పురాణము ఒక కావ్యము
కనుల వీనుల కరములందు
నవరాగములే నింపి
కనుల వీనుల కరములందు
నవరాగములే నింపి
నీవే దివ్వేని నవజీవనం
నీవే దివ్వేని నవజీవనం
అదియే పరమార్థం
ఓ ప్రేమ నీవే ఒక వేదము
ఒక పురాణము ఒక కావ్యము
అందాల తీరపు అందాల దారపు
అందాల తీరపు అందాల దారపు
రసఝరివే నీవు
ఓ ప్రేమ నీవే ఒక వేదము
ఒక పురాణము ఒక కావ్యము
English Lyrics / Transliteration
Oka puranamu oka kaavyamu
O prema neeve oka vedamu
Oka puranamu oka kaavyamu
Andala theerapu andala daarapu
Andala theerapu andala daarapu
Rasajharive neevu
O prema neeve oka vedamu
Oka puranamu oka kaavyamu
Mellaga kadili maunamu gaa
Madilo nindina madhuramugaa
Mellaga kadili maunamu gaa
Madilo nindina madhuramugaa
Madini minchina marumalle maalagaa
Madini minchina marumalle maalagaa
Virisevu neevu
O prema neeve oka vedamu
Oka puranamu oka kaavyamu
Kanula veelula karamulandu
Navaraagamule nimpi
Kanula veelula karamulandu
Navaraagamule nimpi
Neeve divveni navajeevanam
Neeve divveni navajeevanam
Adiye paramartham
O prema neeve oka vedamu
Oka puranamu oka kaavyamu
Andala theerapu andala daarapu
Andala theerapu andala daarapu
Rasajharive neevu
O prema neeve oka vedamu
Oka puranamu oka kaavyamu