Telugu Lyrics
నా మనసుకు నీవే ప్రాణిక
ఈ జన్మము నీకే కానుక
నా తనువు మనసు నీ సొంతము
నీ ప్రేమకే నే అంకితము
ఓ ప్రేమిక నీవే నా ప్రాణిక
నా మనసుకు నీవే ప్రాణిక
ఈ జన్మము నీకే కానుక
నీ నవ్వులో వెన్నెల
నీ మాటలో తేనెలు
నీ నవ్వులో వెన్నెల
నీ మాటలో తేనెలు
పలికిన వేళలో
పలికిన వేళలో
వలపు పులకింతలు
వలపు పులకింతలు
నా కన్నులలో నీ రూపమే
నా కన్నులలో నీ రూపమే
మరి ఎవరిని చూడలేనే
ఓ ప్రేమిక నీవే నా ప్రాణిక
నా మనసుకు నీవే ప్రాణిక
ఈ జన్మము నీకే కానుక
నీ అడుగులో పల్లకి
నీ చూపులో మధుర సృష్టి
నీ అడుగులో పల్లకి
నీ చూపులో మధుర సృష్టి
నీ నడకలో రాగము
నీ నడకలో రాగము
నన్ను పులకింపజేసె
నన్ను పులకింపజేసె
నీ వలపుల సంద్రమే
నీ వలపుల సంద్రమే
ఈదులాడాలిలే
ఈదులాడాలిలే
ఓ ప్రేమిక నీవే నా ప్రాణిక
నా మనసుకు నీవే ప్రాణిక
ఈ జన్మము నీకే కానుక
నా తనువు మనసు నీ సొంతము
నీ ప్రేమకే నే అంకితము
English Lyrics / Transliteration
Naa manasuku neeve praanika
Ee janmamu neeke kaanuka
Naa tanuvu manasu nee sontamu
Nee premake ne ankithamu
O premika neeve naa praanika
Naa manasuku neeve praanika
Ee janmamu neeke kaanuka
Nee navvulo vennela
Nee maatalo thenelu
Nee navvulo vennela
Nee maatalo thenelu
Palikina velalo
Palikina velalo
Valapu pulakinthalu
Valapu pulakinthalu
Naa kannulalo nee roopame
Naa kannulalo nee roopame
Mari evarini choodalene
O premika neeve naa praanika
Naa manasuku neeve praanika
Ee janmamu neeke kaanuka
Nee adugulo pallaki
Nee choopulo madhura srushti
Nee adugulo pallaki
Nee choopulo madhura srushti
Nee nadakalo raagamu
Nee nadakalo raagamu
Nannu pulakimpajese
Nannu pulakimpajese
Nee valapula sandrame
Nee valapula sandrame
Eedulaadali le
Eedulaadali le
O premika neeve naa praanika
Naa manasuku neeve praanika
Ee janmamu neeke kaanuka
Naa tanuvu manasu nee sontamu
Nee premake ne ankithamu