Telugu Lyrics
నన్నే చూస్తూ నవ్వితి
నువ్వేగా నాలో సగం
నీతోనే నా జీవితం
ఓ ప్రియతి ప్రియతి
నన్నే చూస్తూ నవ్వితి
నువ్వేగా నాలో సగం
నీతోనే నా జీవితం
కళ్ళలోన కాంతులు
మెల్లగా కలిపేస్తుంటే
చిరునవ్వులు పూలు పూయు
మనసేమో మాయలోన
చిలిపి చూపుల వలలు
చెలియ నీవే వెయ్ కదా
మెల్లమెల్లగా నన్ను
మరిపిస్తున్నావుగా
ఓ ప్రియతి ప్రియతి
నన్నే చూస్తూ నవ్వితి
నువ్వేగా నాలో సగం
నీతోనే నా జీవితం
మాయలోన నువ్వేగా
కారణం కదా
నేను తానే నువ్వే
అయ్యే క్షణం కదా
మనసులోన నువ్వేగా
మువ్వలా మ్రోగిపోయా
నిన్ను కన్న నా కనులే
నిన్నే చూసి మురిసిపోయె
నా మనసే నీకోసమే
ప్రతి క్షణం నీకొరకే
నీ ప్రేమనిచ్చి మన్నించు
నన్నేలుకో ప్రియతమా
English Lyrics / Transliteration
Nanne choosthu navvithi
Nuvvega naalo sagam
Neethone naa jeevitham
O priyathi priyathi
Nanne choosthu navvithi
Nuvvega naalo sagam
Neethone naa jeevitham
Kallalona kaanthulu
Mellaga kalipestunte
Chirunavvulu poolu pooyu
Manasemo maayalona
Chilipi choopula valalu
Cheliya neeve vey kada
Mellamellaga nannu
Maripisthunnavaaga
O priyathi priyathi
Nanne choosthu navvithi
Nuvvega naalo sagam
Neethone naa jeevitham
Maayalona nuvvega
Karanam kada
Nenu thaane nuvve
Ayye kshanam kada
Manasulona nuvvega
Muvvala mrogipoya
Ninnu kanna naa kanule
Ninne choosi murisipoye
Naa manase neekosame
Prathi kshanam neekorake
Nee premanichi manninchi
Nanneluko priyathama