Telugu Lyrics
నీ రూపమా నాలోనూ… నీ ధ్యానమా నాలోనూ
ఓ పుష్పమా షారోనూ… నీ మోహమా నాలోనూ
నీ రూపమా నాలోనూ… నీ ధ్యానమా నాలోనూ
హృదయాన నీవే… నా కలలే నీవే
నాలోన నీవే… ఊపిరి నీవే
నేనున్నది నీకై… జీవించేది నీకై
నీ ప్రేమే నాకు దైవం… నీ ప్రేమే నాకు సర్వం
నీ ప్రేమే నాకు దైవం… నీ ప్రేమే నాకు సర్వం
ఒక వైనం ఒక రాగం…
ఒక గీతం ఒక దీపం…
ఒక గాయం ఒక మర్మం…
ఒక చిత్రం ఒక పర్వం…
ఓ పుష్పమా షారోనూ… నీ మోహమా నాలోనూ
నీ రూపమా నాలోనూ… నీ ధ్యానమా నాలోనూ
ఒక సారం ఒక భారం…
ఒక తీరం ఒక దూరం…
ఒక నాదం ఒక తాళం…
ఒక ఆశ ఒక ఊహ…
ఓ పుష్పమా షారోనూ… నీ మోహమా నాలోనూ
నీ రూపమా నాలోనూ… నీ ధ్యానమా నాలోనూ
హృదయాన నీవే… నా కలలే నీవే
నాలోన నీవే… ఊపిరి నీవే
నేనున్నది నీకై… జీవించేది నీకై
నీ ప్రేమే నాకు దైవం… నీ ప్రేమే నాకు సర్వం
నీ ప్రేమే నాకు దైవం… నీ ప్రేమే నాకు సర్వం
English Lyrics / Transliteration
Nee roopama nalonu… Nee dhyanama nalonu
O Pushpama Sharonu… Nee mohama nalonu
Nee roopama nalonu… Nee dhyanama nalonu
Hridayana neeve… Naa kalale neeve
Nalona neeve… Oopiri neeve
Nenunnadi neekai… Jeevinchedi neekai
Nee preme naaku daivam… Nee preme naaku sarvam
Nee preme naaku daivam… Nee preme naaku sarvam
Oka vainam oka ragam…
Oka geetham oka deepam…
Oka gaayam oka marmam…
Oka chitram oka parvam…
O Pushpama Sharonu… Nee mohama nalonu
Nee roopama nalonu… Nee dhyanama nalonu
Oka saaram oka bhaaram…
Oka theeram oka dooram…
Oka naadam oka thaalam…
Oka aasha oka ooha…