Telugu Lyrics
నాపై కరుణ చూపుమా
రక్షించు శరణాగత వత్సలా
నాపై కరుణ చూపుమా
వంచించి మోసగించె
అన్యాయమెంతో చేసె
నా బ్రతుకు బాటసారిని
నీ దరిజేర్చవయ్యా
నిన్ను నమ్మి వేడుకొంటి
నీ దయకై యెదురు చూచితి
కరుణామయా కరుణానిధి
నే తప్పించుకొనే మార్గమేది
రక్షించు శరణాగత వత్సలా
నాపై కరుణ చూపుమా
భక్తిలేని నాపైన
కరుణ చూపెదవెందుకో
నీ నామ స్మరణతో
నా మనసు నింపుమా
నీవే శరణ్యమని
నే వేడికొంటున్నా
రక్షించు రక్షించు
నా రఘువీర
రక్షించు శరణాగత వత్సలా
నాపై కరుణ చూపుమా
English Lyrics / Transliteration
Naapai karuna choopuma
Rakshinchu sharanagata vatsalaa
Naapai karuna choopuma
Vanchinchi mosaginche
Anyayamentho chese
Naa bratuku baatasarini
Nee darijerchavayya
Ninnu nammi vedukonti
Nee dayakai yeduru choochiti
Karunamaya karunanidhi
Ne tappinchukone maargamedi
Rakshinchu sharanagata vatsalaa
Naapai karuna choopuma
Bhaktileni naapaina
Karuna choopedavenduko
Nee naama smaranatho
Naa manasu nimpuma
Neeve sharanyamani
Ne vedikontunna
Rakshinchu rakshinchu
Naa Raghuvira
Rakshinchu sharanagata vatsalaa
Naapai karuna choopuma