Lyrics / Details

Telugu Lyrics

ఓ రామ శ్రీ రామ
శ్రీ రామ శ్రీరామ
ఓ రామ శ్రీ రామ
ఓ రామ శ్రీరామ
శ్రీ రామ శ్రీరామ
శ్రీరామ
నమ్మినవారిని రక్షించువాడా
నమ్మి నిను చేరితి నారాయణా
నమ్మినవారిని రక్షించువాడా
నమ్మి నిను చేరితి నారాయణా
అనాథ రక్షకుడ అమరనాధ
అంతరంగమందు వెలిసేవాడ
ఓ రామ శ్రీ రామ
శ్రీ రామ శ్రీరామ
ఓ రామ శ్రీరామ
శ్రీరామ
కరుణాలవాలు కనులు విప్పర
కరుణతోడ మమ్ము కరుణించర
రక్తబంధువై రక్షించేవాడా
రాజవేషములో రారాజు నీవె
ఓ రామ శ్రీ రామ
శ్రీ రామ శ్రీరామ
ఓ రామ శ్రీరామ
శ్రీరామ
కష్టాలన్నీ కరిగించువాడా
కల్మషమెరుగని కమలనాభా
కల్పవృక్షమై వరాలిచ్చేవాడా
కర్తవ్యనిష్టలో నిలిచేవాడ
ఓ రామ శ్రీ రామ
శ్రీరామ శ్రీరామ
ఓ రామ శ్రీరామ
శ్రీరామ
నమ్మినవారిని రక్షించువాడా
నమ్మి నిను చేరితి నారాయణా
అనాథ రక్షకుడ అమరనాధ
అంతరంగమందు వెలిసేవాడ
ఓ రామ శ్రీ రామ
శ్రీ రామ శ్రీరామ
ఓ రామ శ్రీరామ
శ్రీరామ

English Lyrics / Transliteration

O Rama Sri Rama
Sri Rama Sri Rama
O Rama Sri Rama
O Rama Sri Rama
Sri Rama Sri Rama
Sri Rama
Namminavarini rakshinchuvada
Nammi ninu cherithi Narayana
Namminavarini rakshinchuvada
Nammi ninu cherithi Narayana
Anadha rakshakuda amaranaadha
Antharangamandu velisevada
O Rama Sri Rama
Sri Rama Sri Rama
O Rama Sri Rama
Sri Rama
Karunalavalu kanulu vippara
Karunathoda mammu karuninchara
Raktabandhuvai rakshinchevada
Rajaveshamulo raraju neeve
O Rama Sri Rama
Sri Rama Sri Rama
O Rama Sri Rama
Sri Rama
Kashtalanni kariginchuvada
Kalmasamerugani kamalanabha
Kalpavrukshamai varalicchevaada
Kartavyanishtalo nilichevaada
O Rama Sri Rama
Sri Rama Sri Rama
O Rama Sri Rama
Sri Rama
Namminavarini rakshinchuvada
Nammi ninu cherithi Narayana
Anadha rakshakuda amaranaadha
Antharangamandu velisevada
O Rama Sri Rama
Sri Rama Sri Rama
O Rama Sri Rama
Sri Rama

Related Searches

O Rama Sri Rama mp3 downloadfree download O Rama Sri Rama songO Rama Sri Rama Bhadragiri Ramayya mp3 downloadO Rama Sri Rama 2013 song downloaddownload O Rama Sri Rama high qualityO Rama Sri Rama 320kbps mp3 downloadO Rama Sri Rama lyrics and downloadO Rama Sri Rama ringtone downloadO Rama Sri Rama Venkanna mp3south sangeeth O Rama Sri Rama downloadlisten to O Rama Sri Rama onlinepopular songs from Bhadragiri RamayyaO Rama Sri Rama original audio downloadO Rama Sri Rama song mp3 2013O Rama Sri Rama mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Pari from Bhopal
★★★★★

"This singer has a magical voice. Heart-touching lyrics."

Lata from Patna
★★★★★

"Great work with the metadata and lyrics. Very helpful."

Jyoti from Chandigarh
★☆☆☆☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Priya from Delhi
★★★★☆

"This singer has a magical voice. Heart-touching lyrics."

Diya from Ahmedabad
★★★★★

"Wonderful album. Every song is a hit."