Telugu Lyrics
ఓ అన్నయ్యా
నా కష్టాలన్ని
కరిగిపోయేలా
నువ్వేదో చేయయ్యా
ఓ రాయ్యా సిద్దయ్యా
ఓ అన్నయ్యా
నా కష్టాలన్ని
కరిగిపోయేలా
నువ్వేదో చేయయ్యా
ఇన్నాళ్ల నా బ్రతుకు
ఇది ఏ నాటకం
ఈ ఆటకి నేనే
తెర తీసే భాగ్యం
నా గుండెల్లో గుడి
నీకిచ్చానుగా
అందులో నైవేద్యం
నీ ప్రేమే కదా
నా మనసు గాయాలు
మాన్పయ్యా
ఓ రాయ్యా సిద్దయ్యా
ఓ అన్నయ్యా
నా కష్టాలన్ని
కరిగిపోయేలా
నువ్వేదో చేయయ్యా
కమ్మని కలలెన్నో
కళ్ళల్లో దాచుకొని
బతికిన నేను
నేడు పిచ్చోడైపోయా
నలిగిపోయిన పూల
మంచంపై పడుకొని
గడిపేస్తున్నా
రేపు ఎప్పుడు వస్తుందో
నా జీవితం
పాతాళంలోకే
దిగజారిపోనా
ఈ గాయాలన్నీ
తీయయ్యా
ఓ రాయ్యా సిద్దయ్యా
ఓ అన్నయ్యా
నా కష్టాలన్ని
కరిగిపోయేలా
నువ్వేదో చేయయ్యా
English Lyrics / Transliteration
O Annayya
Naa kashtalanni
Karigipoyelaa
Nuvvedo cheyyayya
O Rayya Siddayya
O Annayya
Naa kashtalanni
Karigipoyelaa
Nuvvedo cheyyayya
Innaalla naa brathuku
Idi ye naatakam
Ee aataki nene
Tera theese bhagyam
Naa gundello gudi
Neekichhanugaa
Andulo naivedyam
Nee preme kadaa
Naa manasu gaayaalu
Maanpayya
O Rayya Siddayya
O Annayya
Naa kashtalanni
Karigipoyelaa
Nuvvedo cheyyayya
Kammani kalalenno
Kallallo daachukoni
Batikina nenu
Nedu picchodai poya
Naligipoyina poola
Manchampi padukoni
Gadipesthunnaa
Repu eppudu vasthundo
Naa jeevitham
Paathalamlokey
Digajaariponaa
Ee gaayaalanni
Theeyayya
O Rayya Siddayya
O Annayya
Naa kashtalanni
Karigipoyelaa
Nuvvedo cheyyayya