Telugu Lyrics
అఖిల లోకముల నందలి తల్లివై
దివ్య తేజోమయి
అఖిల లోకముల నందలి తల్లివై
దివ్య తేజోమయి
ఓ సాయి మా సాయి
శరణాగత రక్షకివై
జ్ఞాన స్వరూపిణివై
శరణాగత రక్షకివై
జ్ఞాన స్వరూపిణివై
ఓ సాయి మా సాయి
భక్తి భావమున నీకు
ప్రణామంబు సేయగా
భక్తి భావమున నీకు
ప్రణామంబు సేయగా
ఓ సాయి మా సాయి
నవ విధ భక్తినే
నిన్ను చేరగా
నవ విధ భక్తినే
నిన్ను చేరగా
ఓ సాయి మా సాయి
అఖిల లోకముల నందలి తల్లివై
దివ్య తేజోమయి
అఖిల లోకముల నందలి తల్లివై
దివ్య తేజోమయి
English Lyrics / Transliteration
Akhila lokamula nandali tallivai
Divya tejomayi
Akhila lokamula nandali tallivai
Divya tejomayi
O Sai Maa Sai
Sharanagata rakshakivai
Jnana swarupinivai
Sharanagata rakshakivai
Jnana swarupinivai
O Sai Maa Sai
Bhakti bhavamuna neeku
Pranamambu seyaga
Bhakti bhavamuna neeku
Pranamambu seyaga
O Sai Maa Sai
Nava vidha bhaktine
Ninnu cheraga
Nava vidha bhaktine
Ninnu cheraga
O Sai Maa Sai
Akhila lokamula nandali tallivai
Divya tejomayi
Akhila lokamula nandali tallivai
Divya tejomayi