Telugu Lyrics
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
ఓ శ్రీ వేంకటేశా చిలక రామచిలక
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
అంబుధిపై నీవు శయనించేటి వేళ
ఆదిశేషుడే నీకు పడగవిప్పే వేళ
భూదేవి నీ పాదపూజ చేసేటి వేళ
భక్తితో నిన్నే మా యజమాని అంటావా
ఓ శ్రీ వేంకటేశా చిలక రామచిలక
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
ఓ శ్రీ వేంకటేశా చిలక రామచిలక
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
లోకాన నీవు లక్ష్మీపతివైనావయ్యా
పశువుల కాస్తూ గోవిందుడైనావయ్యా
కోరిక తీర్చే కొండైనావయ్యా
కలియుగ దైవం శ్రీనివాసుడైనావయ్యా
ఓ శ్రీ వేంకటేశా చిలక రామచిలక
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
ఓ శ్రీ వేంకటేశా చిలక రామచిలక
నీ లీలలన్నీ మాకు తెలియునయ్యా
English Lyrics / Transliteration
Nee leelalanni maaku teliyunayya
O Sri Venkatesa chilaka ramachilaka
Nee leelalanni maaku teliyunayya
Ambudhipai neevu shayanincheti vela
Adisheshude neeku padagavippe vela
Bhudevi nee paadapooja cheseti vela
Bhaktitho ninne maa yajamani antaavaa
O Sri Venkatesa chilaka ramachilaka
Nee leelalanni maaku teliyunayya
O Sri Venkatesa chilaka ramachilaka
Nee leelalanni maaku teliyunayya
Lokana neevu Lakshimipatavainavayya
Pashuvula kaastoo Govindudainavayya
Korika teerche kondainavayya
Kaliyuga daivam Srinivasudainavayya
O Sri Venkatesa chilaka ramachilaka
Nee leelalanni maaku teliyunayya
O Sri Venkatesa chilaka ramachilaka
Nee leelalanni maaku teliyunayya