Telugu Lyrics
ఓ స్వామి అయ్యప్ప
స్వామి నాధాయ నమః
అయ్యప్ప నాధాయ నమః
హరిహర సుతాయ నమః
శబరిగిరీశాయ నమః
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
స్వామి నాధాయ నమః
అయ్యప్ప నాధాయ నమః
హరిహర సుతాయ నమః
శబరిగిరీశాయ నమః
పడి పూజ ఘనముగా
చేయుచు భక్తితో
పడి కొలుచుచున్నాను
శరణు కోరుచున్నాను
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
మహిషి రూపును దాల్చి
రాక్షసి యై చరించు
వారల నుగ్రహించి
ధర్మ స్థాపన చేయు
కన్యల గాలుచు
తపస్సు చేయుచు
తారక మంత్రము
జపించుచునుంటి
ఓ స్వామి అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
స్వామి నాధాయ నమః
అయ్యప్ప నాధాయ నమః
హరిహర సుతాయ నమః
శబరిగిరీశాయ నమః
అంజి దేవతను
నీవును గాంచి
అంకితమైన
భక్తిని గంచి
వినాయకుని
తండ్రివి యగుచు
వినయ వినతము
చేయుచునుంటి
మణి కంఠుడు గా
అవతరించి
మహిని తానే
రక్షించునుంటి
ఓ స్వామి అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
స్వామి నాధాయ నమః
అయ్యప్ప నాధాయ నమః
హరిహర సుతాయ నమః
శబరిగిరీశాయ నమః
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
ఓ స్వామి అయ్యప్ప
స్వామి నాధాయ నమః
అయ్యప్ప నాధాయ నమః
హరిహర సుతాయ నమః
శబరిగిరీశాయ నమః
English Lyrics / Transliteration
O Swami Ayyappa
Swami Nadhaaya Namaha
Ayyappa Nadhaaya Namaha
Harihara Suthaaya Namaha
Shabarigireeshaaya Namaha
Sharanam Sharanam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
O Swami Ayyappa
O Swami Ayyappa
Swami Nadhaaya Namaha
Ayyappa Nadhaaya Namaha
Harihara Suthaaya Namaha
Shabarigireeshaaya Namaha
Padi pooja ganamuga
Cheyuchu bhakthitho
Padi koluchuchunnaanu
Sharana koruchunnaanu
Swamiyee Sharanam Ayyappa
Swamiyee Sharanam Ayyappa
Mahishi roopunu daalchi
Rakshasi yei charinchu
Varala nugrahinchi
Dharma sthaapana cheyu
Kanyala galuchu
Thapasu cheyuchu
Thaaraka mantramu
Japinchu chununtti
O Swami Ayyappa
O Swami Ayyappa
Swami Nadhaaya Namaha
Ayyappa Nadhaaya Namaha
Harihara Suthaaya Namaha
Shabarigireeshaaya Namaha
Anji devathanu
Neevunu gaanchi
Ankithamaina
Bhakthini ganche
Vinayaka’ni
Thandrivi yaguchu
Vinaya vinathamu
Cheyuchu nunti
Mani Kantudu ga
Avatharinchi
Mahini thaane
Rakshinchuntti
O Swami Ayyappa
O Swami Ayyappa
Swami Nadhaaya Namaha
Ayyappa Nadhaaya Namaha
Harihara Suthaaya Namaha
Shabarigireeshaaya Namaha
Sharanam Sharanam Ayyappa
Sharanam Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
O Swami Ayyappa
O Swami Ayyappa
Swami Nadhaaya Namaha
Ayyappa Nadhaaya Namaha
Harihara Suthaaya Namaha
Shabarigireeshaaya Namaha