Telugu Lyrics
నీ దర్శనం మాకివ్వర
ఓ స్వామి శ్రీనివాస
నీ దర్శనం మాకివ్వర
లోక రక్షక లోక పాలక
గోవిందా గోవిందా
కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర
నీ చరణములకే మా నమస్కార
కలియుగ దైవము శ్రీ వేంకటేశ్వర
నీ చరణములకే మా నమస్కార
కరుణించు స్వామి కరుణించు స్వామి
శ్రీనివాస శ్రీనివాస
భూదేవిపతి శ్రీనివాస
పద్మావతిపతి శ్రీనివాస
భూదేవిపతి శ్రీనివాస
పద్మావతిపతి శ్రీనివాస
నీ నామస్మరణయే పరమ ధ్యేయం
నీ దర్శనమే మాకు అభయం
ఓ స్వామి శ్రీనివాస
నీ దర్శనం మాకివ్వర
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నీ పాద సేవలో
నీ పాద సేవలో
జీవితములు గడుపు వ్రతము
నీ దాసులము మేమందరము
ఓ స్వామి శ్రీనివాస
నీ దర్శనం మాకివ్వర
శంఖ చక్ర గదా ధార
శ్రీనివాస శ్రీనివాస
శంఖ చక్ర గదా ధార
శ్రీనివాస శ్రీనివాస
నీ కరుణా కటాక్షము
మా యందు నిలుపు మాధవ
ఓ స్వామి శ్రీనివాస
నీ దర్శనం మాకివ్వర
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
English Lyrics / Transliteration
Nee darshanam maakivvara
O Swami Srinivasa
Nee darshanam maakivvara
Loka rakshaka loka paalaka
Govinda Govinda
Kaliyuga daivamu Sri Venkateshwara
Nee charanamulake maa namaskara
Kaliyuga daivamu Sri Venkateshwara
Nee charanamulake maa namaskara
Karuninchu swami karuninchu swami
Srinivasa Srinivasa
Bhudevipati Srinivasa
Padmavathipati Srinivasa
Bhudevipati Srinivasa
Padmavathipati Srinivasa
Nee namasmaranaye parama dhyeayam
Nee darshanamaye maaku abhyam
O Swami Srinivasa
Nee darshanam maakivvara
Narayana Narayana
Narayana Narayana
Nee pada sevalo
Nee pada sevalo
Jeevithamulu gadupu vrathamu
Nee daasulamame mandaramu
O Swami Srinivasa
Nee darshanam maakivvara
Shanka Chakra Gadha Dhara
Srinivasa Srinivasa
Shanka Chakra Gadha Dhara
Srinivasa Srinivasa
Nee karuna katakshamu
Maa yandu nilupu Madhava
O Swami Srinivasa
Nee darshanam maakivvara
Govinda Govinda
Govinda Govinda