Telugu Lyrics
నీ నడుమే వయ్యారాల వల
నీ నడుమే వయ్యారాల వల
ఓ వయ్యారి వనజ
నీ నడుమే వయ్యారాల వల
నీ నడుమే వయ్యారాల వల
అదిగో అందాల రాశి
అదిగో అందాల రాశి
నీ వయ్యారాల వల
నీ వయ్యారాల వల
ఓ వయ్యారి వనజ
నీ నడుమే వయ్యారాల వల
నీ నడుమే వయ్యారాల వల
మెరిసే మెరిసే నీ కళ్ళు
ఎటో చూస్తూన్నట్టు
మొగిసే మొగిసే నీ వొళ్ళు
ఏదో కోరుకుంటున్నట్టు
మెరిసే మెరిసే నీ కళ్ళు
ఎటో చూస్తూన్నట్టు
మొగిసే మొగిసే నీ వొళ్ళు
ఏదో కోరుకుంటున్నట్టు
అదిగో అందాల రాశి
నీ వయ్యారాల వల
నీ వయ్యారాల వల
ఓ వయ్యారి వనజ
నీ నడుమే వయ్యారాల వల
నీ నడుమే వయ్యారాల వల
గాలి వీచిందే మెల్లగా
తన వయ్యారం నువ్వే అనగా
పువ్వు విచ్చుకుందే కొత్తగా
తన అందం నీవే అనగా
గాలి వీచిందే మెల్లగా
తన వయ్యారం నువ్వే అనగా
పువ్వు విచ్చుకుందే కొత్తగా
తన అందం నీవే అనగా
అదిగో అందాల రాశి
నీ వయ్యారాల వల
నీ వయ్యారాల వల
ఓ వయ్యారి వనజ
నీ నడుమే వయ్యారాల వల
నీ నడుమే వయ్యారాల వల
అదిగో అందాల రాశి
అదిగో అందాల రాశి
నీ వయ్యారాల వల
నీ వయ్యారాల వల
English Lyrics / Transliteration
Nee nadume vayyarala vala
Nee nadume vayyarala vala
O vayyari vanaja
Nee nadume vayyarala vala
Nee nadume vayyarala vala
Adigo andala raasi
Adigo andala raasi
Nee vayyarala vala
Nee vayyarala vala
O vayyari vanaja
Nee nadume vayyarala vala
Nee nadume vayyarala vala
Merise merise nee kallu
Eto choostunnattu
Mogise mogise nee vollu
Edo korukuntunnattu
Merise merise nee kallu
Eto choostunnattu
Mogise mogise nee vollu
Edo korukuntunnattu
Adigo andala raasi
Nee vayyarala vala
Nee vayyarala vala
O vayyari vanaja
Nee nadume vayyarala vala
Nee nadume vayyarala vala
Gaali veechinde mellaga
Tana vayyaram nuvve anaga
Puvvu vichukunde kothaga
Tana andam neeve anaga
Gaali veechinde mellaga
Tana vayyaram nuvve anaga
Puvvu vichukunde kothaga
Tana andam neeve anaga
Adigo andala raasi
Nee vayyarala vala
Nee vayyarala vala
O vayyari vanaja
Nee nadume vayyarala vala
Nee nadume vayyarala vala
Adigo andala raasi
Adigo andala raasi
Nee vayyarala vala
Nee vayyarala vala