Telugu Lyrics
నాలో నువ్వే ఉదయించవా…
ఓ విప్లవమా… ఓ విప్లవమా…
నాలో నువ్వే ఉదయించవా…
కత్తుల కాంతులెన్నో కన్నులలో నింపవా
నిప్పుల ఊపిరే నీతో నింపవా
నేలంతా ఏకమయి…
పాలపుంతలైనది…
నీ బాటలోనే నడవనీ…
నేను నడవనీ…
ఓ విప్లవమా… ఓ విప్లవమా…
నాలో నువ్వే ఉదయించవా…
అరచేతిలో పెట్టిన…
అగ్నిపర్వత శిఖరం
ఎగిసిపడితే…
కరిగిపోదా… ఈ లోకం…
తలొగ్గి బ్రతుకుతున్న…
తల్లితనం గొంతు పిసికి
చంపేస్తున్న…
నీతిని నిలబెట్టవా…
నీ కంటి నిప్పులు…
కాకుల గుండెల్లో
రామబాణంలా దూసుకెళ్ళనీ…
రాసుకు పూసుకు తిరిగే
కలిసికట్టు బంధాల
కలికితురకలు పిండి
పారేయనీ…
ఓ విప్లవమా… ఓ విప్లవమా…
నాలో నువ్వే ఉదయించవా…
అరచేతిలో పెట్టిన…
అగ్నిపర్వత శిఖరం
ఎగిసిపడితే…
కరిగిపోదా… ఈ లోకం…
తలొగ్గి బ్రతుకుతున్న…
తల్లితనం గొంతు పిసికి
చంపేస్తున్న…
నీతిని నిలబెట్టవా…
నీ కంటి నిప్పులు…
కాకుల గుండెల్లో
రామబాణంలా దూసుకెళ్ళనీ…
రాసుకు పూసుకు తిరిగే
కలిసికట్టు బంధాల
కలికితురకలు పిండి
పారేయనీ…
పాత ఆచారాలు…
పగిలిపొవాలి…
పసిపాపల నవ్వులు…
తిరిగిరావాలి…
నేను నీ తోడుగా…
నీ పాటనే పాడనా…
నీ బాటలోనే నడవనా…
నడవనా…
ఓ విప్లవమా… ఓ విప్లవమా…
నాలో నువ్వే ఉదయించవా…
ఓ విప్లవమా… ఓ విప్లవమా…
నాలో నువ్వే ఉదయించవా…
కత్తుల కాంతులెన్నో కన్నులలో నింపవా
నిప్పుల ఊపిరే నీతో నింపవా
నేలంతా ఏకమయి…
పాలపుంతలైనది…
నీ బాటలోనే నడవనీ…
నేను నడవనీ…
English Lyrics / Transliteration
Nalo nuvve udayinchava…
O viplavama… O viplavama…
Nalo nuvve udayinchava…
Kaththula kanthulenno kannulalo nimpava
Nippula oopire neetho nimpava
Nelantha ekamai…
Palapunthalainadhi…
Nee baatalone nadavanee…
Nenu nadavanee…
O viplavama… O viplavama…
Nalo nuvve udayinchava…
Arachetilo pettina…
Agniparvatha shikaram
Egisi padithe…
Karigipodaa… Ee lokam…
Thaloggi brathukuthunna…
Thallithanam gonthu pisiki
Champesthunna…
Neethini nilabettavaa…
Nee kanti nippulu…
Kaakula gundello
Rambanamlaa doosukellanee…
Raasuku poosuku thirige
Kalisikattu bandhaala
Kalikiturakalu pindi
Paareyannee…
O viplavama… O viplavama…
Nalo nuvve udayinchava…
Arachetilo pettina…
Agniparvatha shikaram
Egisi padithe…
Karigipodaa… Ee lokam…
Thaloggi brathukuthunna…
Thallithanam gonthu pisiki
Champesthunna…
Neethini nilabettavaa…
Nee kanti nippulu…
Kaakula gundello
Rambanamlaa doosukellanee…
Raasuku poosuku thirige
Kalisikattu bandhaala
Kalikiturakalu pindi
Paareyannee…
Paatha aachaaraalu…
Pagilipovaali…
Pasipaapala navvulu…
Thirigiraavaali…
Nenu nee thodugaa…
Nee paatane paadanaa…
Nee baatalone nadavanaa…
Nadavanaa…
O viplavama… O viplavama…
Nalo nuvve udayinchava…
O viplavama… O viplavama…
Nalo nuvve udayinchava…
Kaththula kanthulenno kannulalo nimpava
Nippula oopire neetho nimpava
Nelantha ekamai…
Palapunthalainadhi…
Nee baatalone nadavanee…
Nenu nadavanee…