Telugu Lyrics
భారమాయెనయ్యో నీ బ్రతుకే ఓ చింతమా
ఓచావు ఓచావు ఓ నా ప్రాణమా
భారమాయెనయ్యో నీ బ్రతుకే ఓ చింతమా
కనులకు నిదురే కరువాయెరా
కన్నీటి ధారలే జారాయెరా
గడప దాటని నీ బ్రతుకేమిరా
గడచు కాలమున ఒంటరిగానే మిగిలేవురా
ఓచావు ఓచావు ఓ నా ప్రాణమా
భారమాయెనయ్యో నీ బ్రతుకే ఓ చింతమా
ఎవరికో నీ బ్రతుకు అంకితమాయెనా
ఎవ్వరికో నీ సేవలన్నీ జరిగెనా
లోకమంతా నువ్వే చూసుకున్నావా
నీ కొరకు నీవు ఒక్కసారి చూడలేవా
ఓచావు ఓచావు ఓ నా ప్రాణమా
భారమాయెనయ్యో నీ బ్రతుకే ఓ చింతమా
కాలం గడిచే కొద్దీ కరిగిపోతున్నావు
కావలసిన వారికోసం కరిగిపోతున్నావు
నీ బాధలు ఎవరితో చెప్పగలవు
నీకు నీవే ఓదార్పు పొందగలవు
ఓచావు ఓచావు ఓ నా ప్రాణమా
భారమాయెనయ్యో నీ బ్రతుకే ఓ చింతమా
English Lyrics / Transliteration
Bhaaramaayena ayyo nee brathuke o chinthamaa
Ochaavu ochaavu o naa praanamaa
Bhaaramaayena ayyo nee brathuke o chinthamaa
Kanulaku nidure karuvaayeraa
Kanneti dhaarale jaarayeraa
Gadapa daatani nee brathukemiraa
Gadachu kaalamuna ontarigaane migilevuraa
Ochaavu ochaavu o naa praanamaa
Bhaaramaayena ayyo nee brathuke o chinthamaa
Evariko nee brathuku ankithamaayenaa
Evvariko nee sevalanni jarigenaa
Lokamantha nuvve chusukunnaavaa
Nee koraku neevu okkasaari choodalevaa
Ochaavu ochaavu o naa praanamaa
Bhaaramaayena ayyo nee brathuke o chinthamaa
Kaalam gadiche koddee karigipothunnaavu
Kaavalasina vaarikesam karigipothunnaavu
Nee baadhalu evaritho cheppagalavu
Nee ku nee ve odhaarpu pondagalavu
Ochaavu ochaavu o naa praanamaa
Bhaaramaayena ayyo nee brathuke o chinthamaa