Telugu Lyrics
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
అర్థం కాని ఈ వేదనా
నా మనసుని కాల్చే రోజైనా
నను మనిషిగా చూడలేవా
నీకు అన్యాయం చేసానా
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
ఏ తల్లి కడుపున పుట్టనో
ఏ దారిని నేను వెతకనో
ఈ లోకం నన్ను వెలివేసే
నా బ్రతుకు ఎటు సాగిపోయే
ఏ దేవుని దీవెన కోరనో
ఏ దీపం ముందు నే సాగనో
నాలో ఉన్న ఆశలన్నీ
అడవిలో అగ్గికి దోసెలే
అర్థం కాని ఈ వేదనా
నా మనసుని కాల్చే రోజైనా
నను మనిషిగా చూడలేవా
నీకు అన్యాయం చేసానా
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
అర్థం కాని ఈ వేదనా
నా మనసుని కాల్చే రోజైనా
నను మనిషిగా చూడలేవా
నీకు అన్యాయం చేసానా
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
ఏ తల్లి కడుపున పుట్టనో
ఏ దారిని నేను వెతకనో
ఈ లోకం నన్ను వెలివేసే
నా బ్రతుకు ఎటు సాగిపోయే
ఏ దేవుని దీవెన కోరనో
ఏ దీపం ముందు నే సాగనో
నాలో ఉన్న ఆశలన్నీ
అడవిలో అగ్గికి దోసెలే
అర్థం కాని ఈ వేదనా
నా మనసుని కాల్చే రోజైనా
నను మనిషిగా చూడలేవా
నీకు అన్యాయం చేసానా
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
ఓ దేవుడా నీదేనా ఈ వైనం
లోకం తీరు తెలిసింది గాని
నా పైన తీరే కననే కననీ
English Lyrics / Transliteration
O devuda needena ee vainam
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani
Ardham kaani ee vedanaa
Naa manasuni kaalche rojainaa
Nanu manishigaa choodalevaa
Neeku anyaayam chesaanaa
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani
Ye thalli kadupuna puttano
Ye daarini nenu vethakano
Ee lokam nannu velivese
Naa brathuku etu saagipoye
Ye devuni deevena korano
Ye deepam mundu ne saagano
Naalo unna aashalanni
Adavilo aggiki dosele
Ardham kaani ee vedanaa
Naa manasuni kaalche rojainaa
Nanu manishigaa choodalevaa
Neeku anyaayam chesaanaa
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani
Ardham kaani ee vedanaa
Naa manasuni kaalche rojainaa
Nanu manishigaa choodalevaa
Neeku anyaayam chesaanaa
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani
Ye thalli kadupuna puttano
Ye daarini nenu vethakano
Ee lokam nannu velivese
Naa brathuku etu saagipoye
Ye devuni deevena korano
Ye deepam mundu ne saagano
Naalo unna aashalanni
Adavilo aggiki dosele
Ardham kaani ee vedanaa
Naa manasuni kaalche rojainaa
Nanu manishigaa choodalevaa
Neeku anyaayam chesaanaa
O devuda needena ee vainam
O devuda needena ee vainam
Lokam theeru telisindi gaani
Naa paina theere kanane kanani