Telugu Lyrics
ఒడిలో నన్ను నిలుపుకో
మధుర స్మృతి విరిసి
హృదయ సీమ వెలిగించవా
ఒడ్డు చెరి నీ యెదుట
ఒడిలో నన్ను నిలుపుకో
మధుర స్మృతి విరిసి
హృదయ సీమ వెలిగించవా
నిన్నటి నీ చెంత
నే నిలిచినా క్షణాలలో
కలవర పడని
నవ యవ్వనపు తీరాలలో
నిన్నటి నీ చెంత
నే నిలిచినా క్షణాలలో
కలవర పడని
నవ యవ్వనపు తీరాలలో
తనువు పులకించె
మనసు కలత పడె
కన్నులలో నీ కథ
వినిపించెగా
ఒడ్డు చెరి నీ యెదుట
ఒడిలో నన్ను నిలుపుకో
మధుర స్మృతి విరిసి
హృదయ సీమ వెలిగించవా
అపురూపమైన
అంతరంగ రాగాలే
జత కలసిన
సందె దివ్వెల రూపాలే
అపురూపమైన
అంతరంగ రాగాలే
జత కలసిన
సందె దివ్వెల రూపాలే
మెల్లగ కౌగిట
మురిసిపోవాలి
అన్నెన్నడో ఒక
అనురాగ కవిత
ఒడ్డు చెరి నీ యెదుట
ఒడిలో నన్ను నిలుపుకో
మధుర స్మృతి విరిసి
హృదయ సీమ వెలిగించవా
ఒడ్డు చెరి నీ యెదుట
ఒడిలో నన్ను నిలుపుకో
మధుర స్మృతి విరిసి
హృదయ సీమ వెలిగించవా
English Lyrics / Transliteration
Odilo nannu nilupukO
Madhura smruti virisi
Hrudaya seema veliginchava
Oddu cheri nee yeduta
Odilo nannu nilupukO
Madhura smruti virisi
Hrudaya seema veliginchava
Ninnati nee chenta
Ne niluchina kshanalalo
Kalavara padani
Nava yavvanapu theeralalo
Ninnati nee chenta
Ne niluchina kshanalalo
Kalavara padani
Nava yavvanapu theeralalo
Tanuvu pulakinchen
Manasu kalata paden
Kannulalo nee katha
Vinipinchenga
Oddu cheri nee yeduta
Odilo nannu nilupukO
Madhura smruti virisi
Hrudaya seema veliginchava
Apoorupamaina
Antaranga ragale
Jata kalasina
Sande divvela roopale
Apoorupamaina
Antaranga ragale
Jata kalasina
Sande divvela roopale
Mellaga kaugita
Murisipovali
Annennado oka
Anuraga kavita
Oddu cheri nee yeduta
Odilo nannu nilupukO
Madhura smruti virisi
Hrudaya seema veliginchava
Oddu cheri nee yeduta
Odilo nannu nilupukO
Madhura smruti virisi
Hrudaya seema veliginchava