Telugu Lyrics
నీవుంటే చాలు…
ఊహలన్నియూ…
కదిలేగా…
చెలియ నీ రాకతో…
నేనొక లోకమై…
కాలం గడిచేను…
పరుగులో…
నీ కనుల కలలే…
నా గుండెలో అలలై…
ఎగిసే ఆనందం…
ఎన్నో…
నీ ఊపిరి నేనై…
నీ తోడుగ నడిచి…
జన్మంతా జీవించనీ…
నీలోనే…
ఓ అలా నాలో…
నీవుంటే చాలు…
ఊహలన్నియూ…
కదిలేగా…
చెలియ నీ రాకతో…
నేనొక లోకమై…
కాలం గడిచేను…
పరుగులో…
నీ నవ్వుల వెలుగులో…
నేనెపుడో విరిసెను…
నీ ప్రేమ వరమై…
లభించెను…
నీ కోరిక తీరగా…
నా ఊపిరి ఆగనీ…
నింగిలో మెరిసే…
తారనే…
నీ నవ్వుల వెలుగులో…
నేనెపుడో విరిసెను…
నీ ప్రేమ వరమై…
లభించెను…
నీ కోరిక తీరగా…
నా ఊపిరి ఆగనీ…
నింగిలో మెరిసే…
తారనే…
ఓ అలా నాలో…
నీవుంటే చాలు…
ఊహలన్నియూ…
కదిలేగా…
చెలియ నీ రాకతో…
నేనొక లోకమై…
కాలం గడిచేను…
పరుగులో…
English Lyrics / Transliteration
Neevunte chaalu…
Oohalanniyoo…
Kadilegaa…
Cheliya nee raakatho…
Nenoka lokamai…
Kaalam gadichenu…
Parugulo…
Nee kanula kalale…
Naa gundelo alalai…
Egise aanandam…
Enno…
Nee oopiri nenai…
Nee thoduga nadichi…
Janmantha jeevinchanee…
Neelone…
O alaa naalo…
Neevunte chaalu…
Oohalanniyoo…
Kadilegaa…
Cheliya nee raakatho…
Nenoka lokamai…
Kaalam gadichenu…
Parugulo…
Nee navvula velugulo…
Nenepudo virisenu…
Nee prema varamai…
Labincheinunu…
Nee korika theeragaa…
Naa oopiri aagannee…
Ningilo merise…
Thaarane…
Nee navvula velugulo…
Nenepudo virisenu…
Nee prema varamai…
Labincheinunu…
Nee korika theeragaa…
Naa oopiri aagannee…
Ningilo merise…
Thaarane…
O alaa naalo…
Neevunte chaalu…
Oohalanniyoo…
Kadilegaa…
Cheliya nee raakatho…
Nenoka lokamai…
Kaalam gadichenu…
Parugulo…