Telugu Lyrics
రమ్మంటున్నావేమిటో
ఎటువైపు పోయిందో నా బుజ్జి
ఏమైందో నా బుజ్జి
ఏమైంది నేడేమిటో
ఏమైంది నేడేమిటో
నా సొగసెంతో
లోకమంత నా సొంతమాయే
నాకే సొంతముందో
నాకే సొంతముందో
వెన్నెలై విరబూసి
నన్ను పులకింపచేసి
వయ్యారమై పయ్యారమై
నాతో నవ్వలేక
నన్ను వెంటాడే నా వయసు
ఏమైందో నా బుజ్జి
ఓ చందమామ ఓ చందమామ
రమ్మంటున్నావేమిటో
ఎటువైపు పోయిందో నా బుజ్జి
ఏమైందో నా బుజ్జి
మల్లెలై పరిమళించి
మత్తు మత్తుగ చేసి
నన్ను మైమరపించే
నా మనసు ఎటు పోయిందో
ఎటు వెళ్ళిందో నా బుజ్జి
ఏమైందో నా బుజ్జి
English Lyrics / Transliteration
Rammantunnavēmiṭō
Eṭuvaipu pōyindō nā bujji
Ēmaindō nā bujji
Ēmaindi nēḍēmiṭō
Ēmaindi nēḍēmiṭō
Nā sogasentō
Lōkamanta nā sontamāyē
Nākē sontamundō
Nākē sontamundō
Vennelai virabūsi
Nannu pulakimpacēsi
Vayyāramai payyāramai
Nātō navvalēka
Nannu veṇṭāḍē nā vayasu
Ēmaindō nā bujji
O Chandamama O Chandamama
Rammantunnavēmiṭō
Eṭuvaipu pōyindō nā bujji
Ēmaindō nā bujji
Mallēlai parimaḷin̄ci
Mattu mattuga cēsi
Nannu maimaripin̄cē
Nā manasu eṭu pōyindō
Eṭu veḷḷindō nā bujji
Ēmaindō nā bujji