Telugu Lyrics
ఓ ఈసా ఓ ఈసా
నీ దారి నేనే
నాదారి నీవే
నీ ఊసుల లోనే
నా లోకం ఇకపై
ఓ ఈసా ఓ ఈసా
ఓ ఈసా ఓ ఈసా
నీ దారి నేనే
నాదారి నీవే
నీ ఊసుల లోనే
నా లోకం ఇకపై
నడిచే నీ అడుగుల శబ్దం
అడవి గాలికి కలసింది
పలికే నీ పలుకుల మధురం
హృదయ లయలో కలిసి
నీ చూపు సరిగమల తీగ
నా మనసు మీటుతోంది
నీ నవ్వుల విరిజల్లు
నా మోము తడుపుతోంది
ఓ ఈసా ఓ ఈసా
ఓ ఈసా ఓ ఈసా
నీ దారి నేనే
నాదారి నీవే
నీ ఊసుల లోనే
నా లోకం ఇకపై
రేయంతా నిదురపోదు
నీకై కన్నులు తెరచి
పగలు నీకై వెతుకుతూ
నడిచి అలసిపోనీ
నడిచే నీ అడుగుల శబ్దం
అడవి గాలికి కలసింది
పలికే నీ పలుకుల మధురం
హృదయ లయలో కలిసి
నీ చూపు సరిగమల తీగ
నా మనసు మీటుతోంది
నీ నవ్వుల విరిజల్లు
నా మోము తడుపుతోంది
ఓ ఈసా ఓ ఈసా
ఓ ఈసా ఓ ఈసా
నీ దారి నేనే
నాదారి నీవే
నీ ఊసుల లోనే
నా లోకం ఇకపై
English Lyrics / Transliteration
O Eesa O Eesa
Nee daari nene
Naadaari neeve
Nee oosula lone
Naa lokam ikapai
O Eesa O Eesa
O Eesa O Eesa
Nee daari nene
Naadaari neeve
Nee oosula lone
Naa lokam ikapai
Nadiche nee adugula shabdam
Adavi gaaliki kalisindi
Palike nee palukula madhuram
Hrudaya layalo kalisi
Nee choopu sarigamala theega
Naa manasu meetuthondi
Nee navvula virijallu
Naa momu thaduputhondi
O Eesa O Eesa
O Eesa O Eesa
Nee daari nene
Naadaari neeve
Nee oosula lone
Naa lokam ikapai
Reyantha nidurapodu
Neekai kannulu therachi
Pagalu neekai vethukuthoo
Nadichi alasiponee
Nadiche nee adugula shabdam
Adavi gaaliki kalisindi
Palike nee palukula madhuram
Hrudaya layalo kalisi
Nee choopu sarigamala theega
Naa manasu meetuthondi
Nee navvula virijallu
Naa momu thaduputhondi
O Eesa O Eesa
O Eesa O Eesa
Nee daari nene
Naadaari neeve
Nee oosula lone
Naa lokam ikapai