Telugu Lyrics
ఓ హంస నడలాడనా
నా మనసు పందిరిలో
పడి ఉన్న నీ కోసం
పడి ఉన్న నీ కోసం
నా సొగసు గందిరిలో
ఓ హంస నడలాడనా
ఓ హంస నడలాడనా
మలయమారుతాల చెలిమి
మెత్తని ఒడిలో
మత్తెక్కించే గానాలు
మధురమైన లీలలో
మలయమారుతాల చెలిమి
మెత్తని ఒడిలో
మత్తెక్కించే గానాలు
మధురమైన లీలలో
అడుగులో అడుగేసి
అనురాగం పంచుకో
అడుగులో అడుగేసి
అనురాగం పంచుకో
కొత్త లోకం సృష్టించి
కొత్త లోకం సృష్టించి
కొలువుతీరు మాకింక
కొలువుతీరు మాకింక
ఓ హంస నడలాడనా
ఓ హంస నడలాడనా
నా మనసు పందిరిలో
పడి ఉన్న నీ కోసం
పడి ఉన్న నీ కోసం
నా సొగసు గందిరిలో
ఓ హంస నడలాడనా
ఓ హంస నడలాడనా
English Lyrics / Transliteration
O hamsa nadalaadanaa
Naa manasu pandirilo
Padi unna nee kosam
Padi unna nee kosam
Naa sogasu gandirilo
O hamsa nadalaadanaa
O hamsa nadalaadanaa
Malayamarutaala chelimi
Metthani odilo
Mattekinche gaanalu
Madhuramaina leelalo
Malayamarutaala chelimi
Metthani odilo
Mattekinche gaanalu
Madhuramaina leelalo
Adugulo adugesi
Anuraagam panchuko
Adugulo adugesi
Anuraagam panchuko
Kotha lokam srushtinchi
Kotha lokam srushtinchi
Koluvuteeru maakingka
Koluvuteeru maakingka
O hamsa nadalaadanaa
O hamsa nadalaadanaa
Naa manasu pandirilo
Padi unna nee kosam
Padi unna nee kosam
Naa sogasu gandirilo
O hamsa nadalaadanaa
O hamsa nadalaadanaa