Telugu Lyrics
నీ నవ్వు ముత్యాల హారం
ఓ జవరాలా ఓ జవరాలా
నీ నవ్వు ముత్యాల హారం
నీ నడక వెన్నెల సారం
నీ చూపు తేనెల తీరం
ఓ జవరాలా ఓ జవరాలా
నీ నవ్వు ముత్యాల హారం
పలికితే పారాణి
కాళని కాంచనమని
మారాణి మధురాణి
మత్తుల మారాణి
నాట్యం చేస్తే నాటకమే
నీ నవ్వుల్లోనే రాగమే
నీ నవ్వుల్లోనే రాగమే
పలికితే పారాణి
కాళని కాంచనమని
మారాణి మధురాణి
మత్తుల మారాణి
నాట్యం చేస్తే నాటకమే
నీ నవ్వుల్లోనే రాగమే
నీ నవ్వుల్లోనే రాగమే
ఓ జవరాలా ఓ జవరాలా
నీ నవ్వు ముత్యాల హారం
తళతళ మెరిసేటి
మెత్తని మేనిది
చల్లని వెన్నెల
దూరపు చిన్నది
ముసిముసి నవ్వుల్లో
మురిసెనే వయసు
అదిగో తొలి వయసు
తళతళ మెరిసేటి
మెత్తని మేనిది
చల్లని వెన్నెల
దూరపు చిన్నది
ముసిముసి నవ్వుల్లో
మురిసెనే వయసు
అదిగో తొలి వయసు
ఓ జవరాలా ఓ జవరాలా
నీ నవ్వు ముత్యాల హారం
నీ నడక వెన్నెల సారం
నీ చూపు తేనెల తీరం
ఓ జవరాలా ఓ జవరాలా
నీ నవ్వు ముత్యాల హారం
English Lyrics / Transliteration
Nee navvu muthyaala haaram
O javaraala o javaraala
Nee navvu muthyaala haaram
Nee nadaka vennela saaram
Nee choopu thenela theeram
O javaraala o javaraala
Nee navvu muthyaala haaram
Palikithae paaraani
Kaalani kaanchanamani
Maaraani madhuraani
Maththula maaraani
Naatyam chaesthae naatakamae
Nee navvulonena raagamae
Nee navvulonena raagamae
Palikithae paaraani
Kaalani kaanchanamani
Maaraani madhuraani
Maththula maaraani
Naatyam chaesthae naatakamae
Nee navvulonena raagamae
Nee navvulonena raagamae
O javaraala o javaraala
Nee navvu muthyaala haaram
Thalathala merisaeti
Meththani maenidi
Challani vennela
Dhurapu chinnadi
Musimusi navvulalo
Murisanae vayasu
Adhigo tholi vayasu
Thalathala merisaeti
Meththani maenidi
Challani vennela
Dhurapu chinnadi
Musimusi navvulalo
Murisanae vayasu
Adhigo tholi vayasu
O javaraala o javaraala
Nee navvu muthyaala haaram
Nee nadaka vennela saaram
Nee choopu thenela theeram
O javaraala o javaraala
Nee navvu muthyaala haaram