Telugu Lyrics
నీవే నా గోమా
నేనే నీ శ్రీరామ
రాగమా తాళమా
సరిగమ పదనిస
నీవె నా భామా
ఆహా ఏమి అందాలు
కనులకు పండుగలు
అదేమి చిలిపి నవ్వులు
మనసును దోచుకొనే
ప్రియా నే రానులే
నీవే నా లోకమా
శశిరేఖ కన్నులలో
శంఖు చక్రాలు
అంగలో చందమామ
కలువ రేకులు
వయ్యారములన్నీ
ఏలనే జాణ
వెన్నెల నీ మోము
నిండు చందమామ
తనువె ఒక వజ్రం
మెరిసేటి దీపం
రవ్వంత నవ్వితే
మరచెను లోకమా
English Lyrics / Transliteration
Neeve naa goma
Nene nee Srirama
Ragama thalama
Sarigama padanisa
Neeve naa bhaama
Aaha emi andalu
Kanulaku pandugalu
Ademi chilipi navvulu
Manasunu dochukone
Priyaa nene raanule
Neeve naa lokama
Sashirekha kannulalo
Shankha chakralu
Angalo chandamaama
Kaluva rekulu
Vayyamulanni
Yelane jaana
Vennela nee momu
Nindu chandamaama
Thanuvu oka vajram
Meriseti deepam
Ravvantha navvite
Marachenu lokama