Telugu Lyrics
ఏమైంది నీకొ ఏమైంది
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
నీ ముచ్చట ముచ్చట
తను మాట మాట
రగులుతోంది రా రా
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
ఎర్రగా చేతులు
ఏమో పసుపులే
రంగులన్ని నీలో
కొత్తగానే ఉన్నాయే
చూపుల్లో కొంటెతనం
తప్పుతుందేమో కన్ను
ఏమంటుందో నా మనసు
ఆపుతుందేమో నన్ను
నడుమే నలిగేలా
అందమే అలిగేలా
మెల్లగా అడిగేలా
కలలోకి రమ్మందామా
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
నీ ముచ్చట ముచ్చట
తను మాట మాట
రగులుతోంది రా రా
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
నిన్ను చూసినాక
నేను మారిపోయా
మబ్బుల్లో తేలియాడు
నేను నావనాయా
నీలా కొంచెం కొంటెగ
తొందర పడనీ
నీలా కొంచెం మాయలా
నన్ను కరిగించనీ
గాలిలా తరగనీ
పనికిరాని గురుతనీ
ఏదోలా తరగనీ
రోజును ముగించనీ
ఆరని కోరిక
నీ ఒడిలో ఆకలి
లేదంటే ఎవరని
నా ఊపిరే నువ్వని
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
నీ ముచ్చట ముచ్చట
తను మాట మాట
రగులుతోంది రా రా
ఓ మై నా ఓ నా మై నా
ఏమైంది నీకొ ఏమైంది
English Lyrics / Transliteration
Emaindi Neeko Emaindi
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi
Nee Muchata Muchata
Thanu Maata Maata
Raguluthondi Raa Raa
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi
Erraga Chethulu
Yemo Pasupule
Rangulanni Neelo
Kothagaane Unnayee
Choopullo Konthetanam
Thapputhundemo Kannu
Emantundo Naa Manasu
Aaputhundemo Nannu
Nadume Naligelaa
Andame Aligelaa
Mellaga Adigelaa
Kalaloki Rammadaamaa
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi
Nee Muchata Muchata
Thanu Maata Maata
Raguluthondi Raa Raa
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi
Ninnu Choosinaaka
Nenu Maari Poya
Mabbullo Theliyadu
Nenu Naavanaayaa
Neela Konchem Konthega
Thondara Padanee
Neela Konchem Maayalaa
Nannu Kariginchanee
Gaalilaa Tharaganee
Panikiraani Guruthani
Yedolaa Tharaganee
Rojunu Muginchanee
Aarani Korika
Nee Odilo Aakali
Ledante Evarani
Naa Oopire Nuvvani
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi
Nee Muchata Muchata
Thanu Maata Maata
Raguluthondi Raa Raa
O Maina O Na Maina
Emaindi Neeko Emaindi