Telugu Lyrics
నీ రెక్కలు విప్పి పయనించుమా
పై పైన పై పైన
నీ లోకాన నీవు విహరించుమా
మళ్ళీ మళ్ళీ రావే నా మైనా
ప్రతి కలలూ నీవేగా నా మైనా
నీ రాకతో పూచెనే నా మైనా
లోకం మొత్తం నవ్వెనే నా మైనా
నీ చేయి పట్టి సాగనా
నిన్నే చూస్తూ ఉండిపోనా
నీతో నాతో ఈ క్షణం
ఆగిపోతే బాగుండునా
ఓ మైనా ఓ నా మైనా
నీ రెక్కలు విప్పి పయనించుమా
పై పైన పై పైన
నీ లోకాన నీవు విహరించుమా
అందాల పువ్వా అందాల మువ్వా
నీ నవ్వుతో విరబూసె లోకమంతా
ఓ నా చిరుగాలి
నీ స్పర్శ తగిలి
మెలకువ లోకి తెచ్చెను ఈ హృదయమంతా
నా మనసు నాతో నువ్వే
కలసి అడుగేస్తే చాలే
కనులకు కనిపించే
ప్రియా నీవేగా
ఓ మైనా ఓ నా మైనా
నీ రెక్కలు విప్పి పయనించుమా
పై పైన పై పైన
నీ లోకాన నీవు విహరించుమా
మళ్ళీ మళ్ళీ రావే నా మైనా
ప్రతి కలలూ నీవేగా నా మైనా
నీ రాకతో పూచెనే నా మైనా
లోకం మొత్తం నవ్వెనే నా మైనా
English Lyrics / Transliteration
Nee rekkalu vippi payaninchuma
Pai paina pai paina
Nee lokana neevu viharinchuma
Malli malli raave naa Maina
Prathi kalaloo neevega naa Maina
Nee raakatho poochene naa Maina
Lokam mottam navvene naa Maina
Nee cheyi patti saagana
Ninne choostoo undipona
Neetho naatho ee kshanam
Aagipothe bagunduna
O Maina O Naa Maina
Nee rekkalu vippi payaninchuma
Pai paina pai paina
Nee lokana neevu viharinchuma
Andala puvvaa andala muvvaa
Nee navvutho viraboose lokamantha
O naa chirugaali
Nee sparsha tagili
Melakuva loki tecchene ee hrudayamanta
Naa manasu naatho nuvve
Kalasi adugesthe chaale
Kanulaku kanipinche
priya neevega
O Maina O Naa Maina
Nee rekkalu vippi payaninchuma
Pai paina pai paina
Nee lokana neevu viharinchuma
Malli malli raave naa Maina
Prathi kalaloo neevega naa Maina
Nee raakatho poochene naa Maina
Lokam mottam navvene naa Maina