Telugu Lyrics
ఓ మై సన్ ఓ మై సన్
నాన్న నీతో కన్నా నీతో
ఒకటయ్యే ఈ క్షణం
ఓ మై సన్ ఓ మై సన్
ఓ మై సన్ ఓ మై సన్
నాన్న నీతో కన్నా నీతో
ఒకటయ్యే ఈ క్షణం
చెమటచుక్కలు రాలిన
పనులన్నీ ఇక వదిలేసి
నీతో ఆడుకోవాలి
కోటి కలలు కంటూ
ప్రతిరోజు నీతోనే
పరిగెత్తాలి పయనిస్తూ
ప్రతిక్షణం నీతోనే
పంచుకోవాలి మురిసిపోతూ
నా చేతిలో బొమ్మవి
నా మాట వినే శిష్యుడివి
నా కళ్ళలో దీపం
నా గుండెలో ప్రాణం
ఓ మై సన్ ఓ మై సన్
ఓ మై సన్ ఓ మై సన్
నాన్న నీతో కన్నా నీతో
ఒకటయ్యే ఈ క్షణం
నిను చూస్తే నాకు
లోకం మొత్తం అగుపిస్తుంది
లోకంలో ఉన్న
ఆనందాలన్నీ నీవే
నువ్వు నవ్వితే చాలు
పండుగ నా జీవితంలో
నువ్వు ఏడిస్తే చాలు
కరువు నా జీవితంలో
ప్రతిరోజు నీతోనే
పరిగెత్తాలి పయనిస్తూ
ప్రతిక్షణం నీతోనే
పంచుకోవాలి మురిసిపోతూ
నా చేతిలో బొమ్మవి
నా మాట వినే శిష్యుడివి
నా కళ్ళలో దీపం
నా గుండెలో ప్రాణం
ఓ మై సన్ ఓ మై సన్
ఓ మై సన్ ఓ మై సన్
నాన్న నీతో కన్నా నీతో
ఒకటయ్యే ఈ క్షణం
English Lyrics / Transliteration
O my son, O my son
With father, with you, my child
This moment of becoming one
O my son, O my son
O my son, O my son
With father, with you, my child
This moment of becoming one
Dropping beads of sweat
Leaving all the work behind
I want to play with you
Dreaming a million dreams
With you every day
I want to run and journey
With you every moment
I want to share and rejoice
You are the doll in my hand
You are the disciple who listens to my word
The lamp in my eyes
The life in my heart
O my son, O my son
O my son, O my son
With father, with you, my child
This moment of becoming one
When I see you
The whole world appears to me
All the joys in the world
Are you
If you laugh, it’s enough
It’s a festival in my life
If you cry, it’s enough
It’s a famine in my life
With you every day
I want to run and journey
With you every moment
I want to share and rejoice
You are the doll in my hand
You are the disciple who listens to my word
The lamp in my eyes
The life in my heart
O my son, O my son
O my son, O my son
With father, with you, my child
This moment of becoming one