Telugu Lyrics
నాలోన నీవేగా
కలిసిన నీ ఊసేగా
నాలోన నిలిచేగా
ఒడిలో నీవేగా
ప్రతి నిన్నం నీదేగా
అలిసిన నీ దారేగా
నాలోన నిలిచేగా
నీ చూపు సోకితే
నా గుండె లయగతి
నీ పేరు పలికితే
మది లోన సంగీత
నీ నవ్వు పువ్వయి
విరిసే కలవో
నీ మాట తేనెయై
పలికే కిల కిలవో
ఓ నా మనసా
నాలోన నీవేగా
కలిసిన నీ ఊసేగా
నాలోన నిలిచేగా
ఒడిలో నీవేగా
ప్రతి నిన్నం నీదేగా
అలిసిన నీ దారేగా
నాలోన నిలిచేగా
కనిపించని నీ ఊహ
కనులలో దాగుంటే
కనుమూసినా నీ రూపం
కనిపించు మాయంటే
పరువము నీకేగా
ఒలకబోసే వరమేగా
తనువంత నీదేగా
మనసున్న అడుగేగా
పలికే పలుకులలో
అర్థాలు మారెగా
అడిగే అడుగులలో
అలసటే లేదెగా
నడిచే నడకలలో
కళలే కదిలెగా
వినిపించే గళములో
పల్లవ్వె పలికెగా
ఓ నా మనసా
నాలోన నీవేగా
కలిసిన నీ ఊసేగా
నాలోన నిలిచేగా
ఒడిలో నీవేగా
ప్రతి నిన్నం నీదేగా
అలిసిన నీ దారేగా
నాలోన నిలిచేగా
English Lyrics / Transliteration
Naalona Neevega
Kalisina Nee Oosega
Naalona Nilichega
Odilo Neevega
Prathi Ninnaṁ Nidega
Alisina Nee Daarega
Naalona Nilichega
Nee Choopu Sokite
Naa Gunde Layagati
Nee Peru Palikite
Madi Lona Sangīta
Nee Navvu Puvvai
Virise Kalavō
Nee Maṭa Tēneyai
Palike Kila Kilavō
O Na Manasa
Naalona Neevega
Kalisina Nee Oosega
Naalona Nilichega
Odilo Neevega
Prathi Ninnaṁ Nidega
Alisina Nee Daarega
Naalona Nilichega
Kanipinchani Nee Ooha
Kanulalo Daagunte
Kanumūsinaa Nee Roopaṁ
Kanipinchu Maayantē
Paruvamu Neekega
Olakabose Varamega
Tanuvanta Needega
Manasunna Aduvega
Palike Palukulalo
Arthālu Maarega
Adige Adugulalo
Alasate Ledeaga
Nadiche Nadakalalo
Kalale Kadilega
Vinipinche Galamulo
Pallavve Palikega
O Na Manasa
Naalona Neevega
Kalisina Nee Oosega
Naalona Nilichega
Odilo Neevega
Prathi Ninnaṁ Nidega
Alisina Nee Daarega
Naalona Nilichega