Telugu Lyrics
ఎంత సొగసుల సంద్రం
ఓ ఓ కోమలి నీ నవ్వు
ఏడు లోకాల సవ్వడి
కొంటె చూపుల గారడి
పంట చేలకి వెన్నెల
పిల్ల గాలికి తేలిపో
పున్నమి రేయిలో
ఓ ఓ కోమలి నీ అందం
ఎంత సొగసుల సంద్రం
ఓ ఓ కోమలి నీ నవ్వు
ఏడు లోకాల సవ్వడి
తొలి వాన కురిసే వేళ
తొలి పరిచయం అయినా
అనుకోకుండా మనసున
దాహము రేగినదా
మెరిసే నయనముల నీ
మాయలో పడలేకున్నా
ఒడిలో ఒదిగిపోవా
మరుమల్లె వాసనలా
ఓ ఓ కోమలి నీ అందం
ఎంత సొగసుల సంద్రం
ఓ ఓ కోమలి నీ నవ్వు
ఏడు లోకాల సవ్వడి
కొంటె చూపుల గారడి
పంట చేలకి వెన్నెల
పిల్ల గాలికి తేలిపో
పున్నమి రేయిలో
నీ నడకలో ఓ లయ
నా వగలో ఓ విలయం
నీ పిలుపులో ఓ రాగం
నా కనులో ఓ జగం
నే నువ్వైపోనుగా
నువ్వు నేనైపోనుగా
ఒంటరి పయనమా
కలయిక కానగా
ఓ ఓ కోమలి నీ అందం
ఎంత సొగసుల సంద్రం
ఓ ఓ కోమలి నీ నవ్వు
ఏడు లోకాల సవ్వడి
కొంటె చూపుల గారడి
పంట చేలకి వెన్నెల
పిల్ల గాలికి తేలిపో
పున్నమి రేయిలో
English Lyrics / Transliteration
Entha sogasula sandram
O o komali nee navvu
Edu lokala savvadi
Konte choopula gaaradi
Panta cheliki vennela
Pilla gaaliki telipo
Punnami reyilo
O o komali nee andam
Entha sogasula sandram
O o komali nee navvu
Edu lokala savvadi
Toli vaana kurise vela
Toli parichayam ayinaa
Anukokundaa manasuna
Daahamu reginadaa
Merise nayanamula nee
Maayalo padalekunnaa
Odilo odigipovaa
Marumalle vaasanalaa
O o komali nee andam
Entha sogasula sandram
O o komali nee navvu
Edu lokala savvadi
Konte choopula gaaradi
Panta cheliki vennela
Pilla gaaliki telipo
Punnami reyilo
Nee nadakalo o laya
Naa vagalo o vilayam
Nee pilupulo o raagam
Naa kanulo o jagam
Nenu nuvvai ponugaa
Nuvvu nenai ponugaa
Ontari payanamaa
Kalayika kaanagaa
O o komali nee andam
Entha sogasula sandram
O o komali nee navvu
Edu lokala savvadi
Konte choopula gaaradi
Panta cheliki vennela
Pilla gaaliki telipo
Punnami reyilo