Telugu Lyrics
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
ఓ పరమేశమయ్య ఓ పరమేశమయ్య
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
నరనరాల నీ నామ స్మరణ
రగిలింది నాలో భక్తి అగ్ని
నరనరాల నీ నామ స్మరణ
రగిలింది నాలో భక్తి అగ్ని
శీర్షంబులు వంచుకొని నిన్నే
అడగనా వరములన్ని
ఓ పరమేశమయ్య ఓ పరమేశమయ్య
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
కరుణానిధి కరములు చాచు
ప్రేమగా నన్ను తాకెనుగా
కరుణానిధి కరములు చాచు
ప్రేమగా నన్ను తాకెనుగా
జన్మంటూనె పునీతమాయె
నిన్నే కనుట సఫలమాయె
ఓ పరమేశమయ్య ఓ పరమేశమయ్య
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
నీవుంటే నాకు భయమేది
ఈ జగమంతా నా సొంతమే
నీవుంటే నాకు భయమేది
ఈ జగమంతా నా సొంతమే
లోకమంతా నీ లీలలో
ఆడుకునే ఆటలో
ఓ పరమేశమయ్య ఓ పరమేశమయ్య
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
ఓ పరమేశమయ్య ఓ పరమేశమయ్య
నా గుండెలో గుడి కట్టావుగా
నీ అడుగులకే నే నేడు చేరానుగా
English Lyrics / Transliteration
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga
O Parameshamayya O Parameshamayya
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga
Naranaala nee naama smarana
Ragilindi naaloo bhakthi agni
Naranaala nee naama smarana
Ragilindi naaloo bhakthi agni
Sheershambulu vanchukoni ninne
Adaganaa varamulanni
O Parameshamayya O Parameshamayya
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga
Karunaanidhi karamulu chaachu
Premagaa nannu taakenugaa
Karunaanidhi karamulu chaachu
Premagaa nannu taakenugaa
Janmantoonne punithamaaye
Ninne kanuta saphalamaaye
O Parameshamayya O Parameshamayya
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga
Neevunte naaku bhayamedi
Ee jagamantha naa sonthame
Neevunte naaku bhayamedi
Ee jagamantha naa sonthame
Lokamantha nee leelalo
Aadukune aatalo
O Parameshamayya O Parameshamayya
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga
O Parameshamayya O Parameshamayya
Naa gundelo gudi kattaavuga
Nee adugulake ne nedu cheraanuga