Telugu Lyrics
నీలాన్ని తాకిన
ఎర్రని మాయా
నీరైన దీపా
కరిగిన మాయా
నీలోన కలసిన
నేనైన మాయా
పలికెను వెన్నెల
పరువపు గొంతుక
కలసెను వయసని
కలికి శిశిరమై
మెరిసెను మేనిపై
పగడపు కాంతులు
కరిగెను మెల్లగా
మనసున మనసులు
హృదయమె వీణగా
స్వరముల పలికింది
సంగీత రాగమై
నన్ను తాకింది
ఓ ప్రేమ మాయా
నీలాన్ని తాకిన
ఎర్రని మాయా
నీరైన దీపా
కరిగిన మాయా
నీలోన కలసిన
నేనైన మాయా
పరిచేటి నీ చిరు
నవ్వుల నందన
అదియే నా లోకమై
అందుకొనె ప్రాణము
కన్నుల నీ మహిమ
కనలేని కాలాన్ని
ఎదురొచ్చె కోరిక
ఏనాటిది ఈ గమ్యము
చెలియ నీ చెలిమికై
నిమిషమె యుగమై
ఎదలోన ఊహలే
రసముల నింపేయగా
ప్రేమ యాత్రలో
పయనమై సాగెను
పలికెను మధురమై
జీవితమే
ఓ ప్రేమ మాయా
నీలాన్ని తాకిన
ఎర్రని మాయా
నీరైన దీపా
కరిగిన మాయా
నీలోన కలసిన
నేనైన మాయా
పలికెను వెన్నెల
పరువపు గొంతుక
కలసెను వయసని
కలికి శిశిరమై
English Lyrics / Transliteration
Neelanni thaakina
Errani Maya
Neerina deepa
Karigina Maya
Neelona kalasina
Nenaina Maya
Palikenu vennela
Paruvapu gonthuka
Kalachenu vayisani
Kaliki shishiramai
Merisenu menipai
Pagadapu kaanthulu
Karigenu mellaga
Manasuna manasulu
Hrudayame veenaga
Swaramula palikindi
Sangeetha raagamai
Nannu thaakindi
O Prema Maya
Neelanni thaakina
Errani Maya
Neerina deepa
Karigina Maya
Neelona kalasina
Nenaina Maya
Paricheti nee chiru
Navvula nandana
Adiye naa lokamai
Andukone praanamu
Kannula nee mahima
Kanleni kaalanni
Eduroche korika
Enati idi ee gamyamu
Cheliya nee chelikai
Nimishame yugamai
Edalona oohale
Rasamula nimpeyyaga
Prema yaathralo
Payanamai saagenu
Palikenu madhuramai
Jeevithame
O Prema Maya
Neelanni thaakina
Errani Maya
Neerina deepa
Karigina Maya
Neelona kalasina
Nenaina Maya
Palikenu vennela
Paruvapu gonthuka
Kalachenu vayisani
Kaliki shishiramai