Telugu Lyrics
ఓ పయింది లేడమ్మా
ఓ పయింది లేడమ్మా
ఓ పయింది లేడమ్మా
చీకటి పయింది లేడమ్మా
ఓ చీకటి పయింది లేడమ్మా
కొండంత యివ్వాళ
కోటి తరికొమ్మ
కొండంత యివ్వాళ
కోటి తరికొమ్మ
చీకటి పయింది లేడమ్మా
ఓ చీకటి పయింది లేడమ్మా
నిన్నటి చీకటి
నిప్పుల కారు
నేటి ఆశలు
పూల దారు
నిన్నటి చీకటి
నిప్పుల కారు
నేటి ఆశలు
పూల దారు
కన్నీటి మంటలు
పారే ఊహలు
రేపటి లోకానికే
పడమట దీపాలు
ఈ అడుగు ముందుకు
రేపటి వెలుగే
ఓ పయింది లేడమ్మా
ఓ పయింది లేడమ్మా
ఇంకపుడేమో
ఆకులు రాలే
ఎందుకో మబ్బు
అరువు రాలే
ఇంకపుడేమో
ఆకులు రాలే
ఎందుకో మబ్బు
అరువు రాలే
ఎండల గాయాలు
తుడుచుకుంటూ
చల్లని గాలికి
పలకరించుకుంటూ
ఆశకు రెక్కలు
చాచుకోని
మళ్ళీ పైపైకి
ఎగరాలిగా
ఓ పయింది లేడమ్మా
ఓ పయింది లేడమ్మా
చీకటి పయింది లేడమ్మా
ఓ చీకటి పయింది లేడమ్మా
కొండంత యివ్వాళ
కోటి తరికొమ్మ
కొండంత యివ్వాళ
కోటి తరికొమ్మ
చీకటి పయింది లేడమ్మా
ఓ చీకటి పయింది లేడమ్మా
English Lyrics / Transliteration
O payindi ledamma
O payindi ledamma
O payindi ledamma
Cheekati payindi ledamma
O cheekati payindi ledamma
Kondantha ivvala
Koti tarikomma
Kondantha ivvala
Koti tarikomma
Cheekati payindi ledamma
O cheekati payindi ledamma
Ninnati cheekati
Nippula kaaru
Neti aashalu
Poola daaru
Ninnati cheekati
Nippula kaaru
Neti aashalu
Poola daaru
Kanneeti mantalu
Paare oohalu
Repati lokaanike
Padamata deepaalu
Ee adugu munduku
Repati veluge
O payindi ledamma
O payindi ledamma
Inkappudemoo
Aakulu raale
Enduko mabbu
Aruvu raale
Inkappudemoo
Aakulu raale
Enduko mabbu
Aruvu raale
Endala gaayaalu
Thuduchukuntu
Challani gaaliki
Palakarinchukuntu
Aashaku rekkalu
Chaachukoni
Malli paipaiki
Egaraaligaa
O payindi ledamma
O payindi ledamma
Cheekati payindi ledamma
O cheekati payindi ledamma
Kondantha ivvala
Koti tarikomma
Kondantha ivvala
Koti tarikomma
Cheekati payindi ledamma
O cheekati payindi ledamma